25న జిల్లాస్థాయి యోగా పోటీలు
నిజామాబాద్, నవంబర్ 3: జిల్లా యోగా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 4న జిల్లా కేంద్రంలోని ప్రగతినగర్ మున్నూరు కాపు సంఘంలో 25వ జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యోగా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రాంచందర్,…
నిజామాబాద్, నవంబర్ 3: జిల్లా యోగా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 4న జిల్లా కేంద్రంలోని ప్రగతినగర్ మున్నూరు కాపు సంఘంలో 25వ జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యోగా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రాంచందర్,…
నిజామాబాద్, నవంబర్ 3 : ఈ నెల 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా బాలభవన్ ఆధ్వర్యంలో ఈ నెల 5 నుంచి 9 వరకు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు సూపరింటెండెంట్ వి.ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ…
నిజామాబాద్, నవంబర్ 3 : 2012-13 సంవత్సరానికి గాను పరిపాలన న్యాయశాస్త్రంలో శిక్షణ పొందుటకు గాను నిజామాబాద్ జిల్లా వాసులైన వెనుకబడిన తరగతులకు చెందిన లా గ్రాడ్యుయేట్ల నుండి దర ఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా వెనుక బడిన తరగతుల…
నిజామాబాద్, నవంబర్ 3 : ఇసుక రవాణాకు సంబంధించి ఏ విధమైన అనుమతులు ఇవ్వడం లేనందున అక్రమంగా ఇసుక తరలింపును నిరోధించడానికి గట్టి నిఘాను, ఆకస్మిక దాడులను కొనసాగించాలని జిల్లా కలెక్టర్ క్రిస్టినా జడ్.చొంగ్తు సంబంధిత అధికారులను ఆదేశించారు.…
ఆదిలాబాద్, నవంబర్ 3 : ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని ఐకాస నేతలు హెచ్చరించారు. రాష్ట్ర సాధనలో భాగంగా ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు శనివారంనాటికి 1035వ…
ఆదిలాబాద్, నవంబర్ 3: ఆదివాసి గిరిజనులకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతోందని ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు సమయ్య అన్నారు. ఆదిలాబాద్‌లోని అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన ఆ సంఘం కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని…
ఆదిలాబాద్, నవంబర్ 3 : జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐక్యంగా పోరాటాలు చేస్తామని విద్యార్థి సంఘాల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు బి.రాజు తెలిపారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదని ఆయన…
ఆదిలాబాద్, నవంబర్ 3 : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఆరవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు చదువుతున్న పేద విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లను అందజేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ అశోక్ తెలిపారు. జిల్లాలోని ఆయా పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల…
నవాబుపేట : డీసీఎం బోల్తాపడి మృతిచెందిన పూలపల్లి రైతు కుటుంబాలను జిల్లా రూరల్ ఎస్పీ రాజకుమారి పరమార్శించారు. గుడిసె నిర్సంహులు మృతితో అనాధలైన ముగ్గురు పిల్లలకు చదువులు చెప్పించేందుకు చోరవ తీసుకుంటామని తెలియజేశారు.
మిరుదోడ్డి : తెదేపా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడి మృతి పట్ల భాజపా రాష్ట్ర కౌన్సిలర్ సుకూరు లింగం, తెలుగు యువత నాయకుడు టి. శ్రీనివాసులు వేర్వేరు ప్రకటనల్లో తమ సంతాపం తెలిపారు. తెదేపాకు ఎర్రన్నాయుడు…