Sunday, 8 November 2026

November 2012

Featured News

ధైర్యం ఉంటే తెలంగాణకు అనుకూలమని చెప్పండి బాబుకు హరీష్‌ సవాల్‌

  హైదరాబాద్‌, నవంబర్‌ 20 (జనంసాక్షి): తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పడం కాదు, అనుకూలమేనని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చెప్పాలని టీఆర్‌ఎస్‌ ఎల్పీ ఉప నేత టి. హరీష్‌రావు డిమాండ్‌ చేశారు. చెప్పిన మాటే చెబుతూ ప్రజలను చంద్రబాబు…

జిల్లా వార్తలు

ఈ నెల 26నుంచి కళాశాలల్లో టాన్క్‌ఫోర్క్‌ మూడోదశ తనిఖీలు

హైదరాబాద్‌ : ఈ నెల 26 నుంచి డిసెంబరు 1 వరకు 200 కళాశాలల్లో మూడో దశ తనిఖీలు చేపట్టనున్నట్లు టాన్క్‌ఫోర్స్‌ కన్వీనర్‌ అజయ్‌ జైన్‌ తెలిపారు. టాన్క్‌ఫోర్స్‌ కమీటి సమావేశం ఈ రోజు హైదరాబాదులో జరిగింది. డిసెంబరు…

హైదరాబాద్

నిర్మాణ రంగ సంస్థల్లో ఉత్సాహం

హైదరాబాద్‌ : జాతీయ రహదారి అభివృద్ధి పనులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో భారత నిర్మాణ రంగ సంస్థల్లో ఉత్సాహం పెరిగిందని బీసీ ఎక్స్‌పో సీఈఓ థామస్‌ లోప్లర్‌ అన్నారు. 2012 నాటికి 4 వేల 375 కిలోమీటర్ల మేర…

హైదరాబాద్

26 నుంచి కళాశాలల్లో టాస్క్‌ఫోర్స్‌ మూడోదశ తనిఖీలు

హైదరాబాద్‌ : ఈనెల 26 నుంచి డిసెంబర్‌ 1 వరకు 200 కళాశాలల్లో మూడో దశ తనిఖీలు చేపట్టనున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ కన్వీనర్‌ అజయ్‌ జైన్‌ తెలిపారు.టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం ఈరోజు హైదరాబాద్‌లో జరిగింది. డిసెంబర్‌ 10 నుంచి 15…

వార్తలు

కిషోర్‌ చంద్రదేవ్‌ ఆరోపణలు బాధ్యతారహితం : శత్రుచర్ల

శ్రీకాకుళం : కేంద్రమంత్రి కిషోర్‌ చంద్రదేవ్‌ చేసినట్లు చెబుతున్న ఆరోపణలు బాధ్యతారహితమైనవని రాష్ట్ర మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అన్నారు. థర్మల్‌ ప్రాజెక్టులో వాటాలు ఉన్నాయని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన ఆరోపణలు నిరూపణలు కాకపోతే కిషోర్‌ చంద్రదేవ్‌…

జాతీయం

ఆరోపణలు వస్తే పదవి నుంచి తప్పుకోవాలి : సిన్హా

ఢిల్లీ : భాజపా అధ్యక్ష పదవికి నితిన్‌ గడ్కరీ రాజీనామా చేయాలని యశ్వంత్‌ సిన్హా పేర్కొన్నారు. గడ్కరీ దోషా, నిర్దోషా అన్నది ప్రశ్న కాదని, ప్రజాజీవితంలో ఉన్నవారిపై ఆరోపణలు వస్తే పదవి నుంచి తప్పుకోవాలని ఆయన అన్నారు.  …

జాతీయం

మరణశిక్ష రద్దుకు భారత్‌ వ్యతిరేక ఓటు

ఐక్యరాజ్య సమితి (ఏజెన్సీస్‌) : ప్రపంచ వ్యాప్తంగా మరణ శిక్షను నిషేదిస్తూ ఐక్యరాజ్య సమితి సాదారణ సభలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మాణానికి వ్యతిరేకంగా ఓటు వేసిన 39 దేశాల్లో భారతదేశం కూడా ఉంది. ప్రతి దేశానికి తన స్వంత…

ముఖ్యాంశాలు

లెష్ట్‌ అవిశ్వాసం పెడితే మద్దతు : మమత

కోల్‌కత : యుపిఎ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణముల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ  చేసిన అవిశ్వాస తీర్మాన ప్రతిపాదనను సీపీఎం పార్టీ తోసిపుచ్చినప్పటికీ ఆమె మాత్రం వెనక్కి తగ్గడం లేదు, కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె…

జిల్లా వార్తలు

ముఖ్యమంత్రి తిరుగు ప్రయాణం వాయిదా

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బెంగుళూరు నుంచి హైదరాబాద్‌  తిరుగు ప్రయాణం వాయిదా పడింది. ముందుగా నిర్ధేశించుకున్న ప్రణాళిక ప్రకారం నిన్న రాత్రి బెంగుళూరు విళ్లిన సీఎం ఇవాళ కేంద్ర అర్ధిక మంత్రి అధ్య్షతన జరిగే ధక్షిణాది ముఖ్యమంత్రుల…