మన సంబంధాలు భేష్: భారత్, జపాన్ ప్రధానులు
నాంపెస్: భారత ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, జపాన్ ప్రధానమంత్రి యొషిహిహికొ నొడా కాంబోడియాలో కలుసుకున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్ష జరిపిన ఈ నేతలిదరూ మరింత మెరుగా ముందంజ వేయడం గురించి చర్చించుకున్నారు. గతంలో జపాన్ రాజధాని టోక్యోలోనే…


