లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం
ముంబయి: స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ఆరంభంలో 34 పాయింట్లకు పైగా లాభపడింది. అటు నిఫ్టీ కూడా 9 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.
ముంబయి: స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ఆరంభంలో 34 పాయింట్లకు పైగా లాభపడింది. అటు నిఫ్టీ కూడా 9 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.
ఢిల్లీ: కసబ్‌కు ఉరిశిక్ష అమలుపై భాజపా హర్షం వ్యక్తం చేసింది. కసబ్‌ను ఉరితీయడం ఉగ్రవాదులకు ఒక హెచ్చరిక లాంటిదని భాజపా నేత ముక్తార్ అబ్బాన్ నక్వీ అన్నారు. వందలాది ప్రాణాలు పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదికి ఉరిశిక్ష అమలు చేయడంలో ఆలస్యం…
వరంగల్: గన్‌పూర్ మండలం చేల్పూరులోని కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (కేటీపీపీ)లో సాంకేతిక లోపం తెలెత్తింది, ప్లాంట్ బాయిలర్ ట్యూబ్ లీకవడంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. వెంటనే రంగంలోకి దిగిర నిపుణులు మరమ్మతు పనులు చేపట్టారు.
ముంబయి: మాజీ కెప్టెన్ మహ్మాద్ అజహరుద్దీన్ భారత్ క్రికెట్ వ్యవహారాల్లోకి వస్తాడా లేదా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అతని విషయంలో ఏం చేయనుంది అన్న విషయాలపై బుధవారం స్పష్టత రానుంది. అజహర్‌పై పడిన జీవితకాల నిషేధాన్ని…
-లోక్‌సభ సమావేశాల్లో తెలంగాణవాదాన్ని వినిపించాలని నిర్ణయం హైద్రాబాద్, నవంబర్20(.జనంసాక్షి): యూపీఏ తెలంగాణ ఇవ్వకుంటే ప్రత్యామ్నాయం చూసుకుంటామని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు స్పష్టం చేశారు. త్వరలో జరగనున్న లోక్‌సభ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వంపై ఒత్తి డి పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు.…
న్యూడిల్లీ: బిజెపి జాతీయాధ్యక్షుడు గడ్కరీ మరింతగా కష్టాల్లో కూరుకుపోయారు. ఇటీవల సంక్షోభం నుంచి ఆయన బయటపడినప్పటికీ తాజాగా మరో గండం వచ్చి పడింది. నితిన్ గడ్కరీపై బిజెపి సీనియర్ నేత యశ్వంత్ సిన్హా తీవ్రంగా విరుచుకుపడ్డారు.గడ్కరీ రాజీనామా…
నల్లగొండ, నవంబర్ 20: మద్యం మాఫియా రాష్ట్రాన్ని నాశనంచేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు విమర్శించారు. మంగళవారం నాడు ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని మద్యం మాఫియా ఏలుతోందనే విషయాన్ని కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్…
హైదరాబాద్, నవంబర్ 20 (జనంసాక్షి): మద్యం సిండికేట్ల కుంభకోణంపై ఏసీబీ సమర్పించిన నివేదికపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు మంగళవారం నాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నివేదికపై చర్యలు తీసుకుని నాలుగు వారాల్లోగా కోర్టుకు తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు…
హైదరాబాద్, నవంబర్ 20 (జనంసాక్షి): పార్లమెంట్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) బిల్లు పెడితే తాము వ్యతిరేకంగా ఓటు వేస్తామని అన్నా డిఎంకె అధినేత జయలిలత చెప్పారు. రానున్న పార్లమెంటు సమావేశాలలో అనుసరించాల్సి వ్యూహం, ఎఫ్‌డిఐ, గ్యాస్ సిలెండర్లపై…