బల్దియా వాహనం ఢీకొని వ్వక్తి మృతి
చాదర్‌ఘూట్ : హైదరాబాద్‌లోని చాదర్‌ఘూట్ వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మధు60 అనే వ్వక్తిని జీహెచ్‌ఎంసీ వాహనం ఢీకొంది,దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.
చాదర్‌ఘూట్ : హైదరాబాద్‌లోని చాదర్‌ఘూట్ వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మధు60 అనే వ్వక్తిని జీహెచ్‌ఎంసీ వాహనం ఢీకొంది,దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.
హైదరాబాద్ : హైదరాబాద్ మళ్లీ ఉలిక్కిపడింది. గత కొద్దిరోజులుగా పాతబస్తీలోని భాగ్యలక్ష్మి దేవాలయం విషయంలో ఉద్రిక్తలు చోటుచేసుకుంటున్న క్రమంలో సోమవారం సైతం పాతబస్తీలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. హైకోర్టు ఎదురుగా ఉన్న ఝాన్సీ బజారులో 2 కార్లు, 4…
తూ. గో: పెద్దాపురం ఎమ్మెల్యే పంతం గాంధీ మోహన్‌పై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ అయింది. అధికారులను నిర్భంధించిన కేసులో కాకినాడ కోర్టు ఆయన ఫైనాస్‌బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది.
నామ్‌ఫెస్: చైనా ప్రధాని వెస్‌జియోబావోతో భారత ప్రధాని మన్మోహన్‌సింగ్ భేటీ అయ్యారు. ఆసియాన్, తూర్పు ఆసియా సదస్సులో పాల్గొనేందుకు కాంబోడియా వచ్చిన ప్రధాని ఈ పర్యటనలో భాగంగా చైనా ప్రధానితో సమావేశమయ్యారు. ఈ భేటీలో ద్వైపాక్షిక సంబంధాలుపై ఇరు…
విజయవాడ: విజయవాడ కనకదుర్గమ్మను రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ఘసస్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలంతా…
కాగజ్‌నగర్ :కొమరం భీం ప్రాజెక్టు కాలువాల నిర్మాణం పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే కోనెరు కోనప్ప ఆధ్వర్యంలో రైతులు తహసిల్దారు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిచారు.సాగునీటి సదుపాయం కల్పించాలంటూ రైతులు కోరారు. అనంతరం ఈవిషయమై తహసిల్దార్‌కు విపతిప్రతం అందించారు.
అహ్మదాబాద్ : ఇంగ్లండ్‌తో తొలిటెస్టులో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ కోల్పోయి 77 పరుగులు విజయలక్ష్యాన్ని చేరుకొంది. అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 406 పరుగులకు ఆలౌటయింది. ఈ…
హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ కాంగ్రెస్ అధిష్ఠానానికి రాసినట్లుగా చెబుతొన్న లేఖను తాను పత్రికల్లో చూడలేదని పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన లేఖ విషయంలో వస్తున్న వారలన్నీ పుకారేనని వ్యాఖ్యానించారు.
కాగజ్‌నగర్ :పట్టణంలోని సాయిబాబా ఆలయంలో శ్రీసత్యసాయిబాబా 87వ జయంతి వేడుకల సందర్భంగా రుభ్రిషేకం నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు,
అహ్మదాబాద్ : అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న క్రికెట్ టెస్ట్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 406 పరుగులకు ఆలౌటైంది. 77 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ సునాయసంగా లక్ష్యాన్ని…