Sunday, 8 November 2026

November 2012

ఆదిలాబాద్

ఇందిరాగాంధి జయంతి వేడుకలు

కాగజ్‌నగర్‌: పటంటణంలో జయంతి వేడేకలు ఘనంగా నిర్వహించారు, స్థానిక ఎమ్మెల్సీ ప్రేమసాగర్‌ రావు కార్యాలయంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్‌ గణపతి ఎమ్మెల్సీ వర్గీయులు రమణరావు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

జాతీయం

14 బొగ్గు గనులపై నేడు ఐఎంజీ నిర్ణయం

ఢిల్లీ: వివిధ సంస్థలకు కేటాయించిన బొగ్గు గనుల్లో పురోగతిని పరిశీలించేందుకు ఏర్పాటైన అంతర్‌ మంత్రివర్గ బృందం (ఐఎంజీ) సోమవారం సమావేశం కానున్నట్లు తెలిసింది. ప్రభుత్వరంగ సంస్థలకు కేటాయించిన 14 బొగ్గు గనుల విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం…

జాతీయం

ఢిల్లీ కోర్టు ముందు హాజరైన ఆర్‌బీఐ గవర్నర్‌

ఢిల్లీ: ఆర్‌బీఐ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు ఈ రోజు ఢిల్లీ కోర్టుకు హజారయ్యారు. 2జీ సెక్ట్రం కేటాయింపుల కేసులో ఆయన కోర్టులో సాక్ష్యమివ్వనున్నారు. 2007-08 లైసెన్సుల మంజూరు సమయంలో దువ్వూరి ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నారు.

జాతీయం

నాలుగు నెలల తర్వాత భూమికి సునీతా విలియమ్స్‌

  నాలుగు నెలల తర్వాత భూమికి సునీతా విలియమ్స్‌ హోస్టన్‌ : నాలుగు నెలల పాటు అంతరిక్షంలో ఉన్న భారత – అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ సోమవారం ఉదయం ఏడున్నర గంటలకు కజకిస్తాన్‌లో భూమి పైకి దిగారు.…

వార్తలు

కోక్రాఝార్‌ జిల్లాలో కర్ఫ్యూ సడలింపు

గౌహతి: అసోంలో హింస చెలరేగిన కోక్రాఝార్‌ జిల్లాలో నేడు కర్ఫ్యూ సడలించారు. ఈ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు కర్ఫ్యూ సడలిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలియజేశారు. జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన అల్లర్లలో…

వార్తలు

ఎక్సైజ్‌ అధికారుల దాడులు

గండేపల్లి : తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం ఎ. గోపాలపురం శివారులో ఎక్సైజ్‌ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా సాగుచేస్తున్న రూ. లక్ష విలువైన గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు.

జాతీయం

కిరణ్‌, బొత్స అసమర్థులు: సోనియాకు కేంద్రమంత్రి లేఖ

ఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, ప్రదేశ్‌ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణలు అసమర్థులు అని అరోపిస్తూ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి కేంద్రమంత్రి కిషోర్‌ చంద్ర దేవ్‌ లేఖ రాసినట్టుగా ఢిల్లీలో…

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో బులియన్‌ ధరలు సోమవారం ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,900.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 29,500గా ఉంది. కిలో వెండి ధర రూ.…

వార్తలు

406 పరుగులకు ఇంగ్లండ్‌ ఆలౌట్‌

అహ్మదాబాద్‌: భారత్‌తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 406 పరుగులకు ఆలౌటయింది. 5 వికెట్ల నష్టానికి 340 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో ఐదో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌ వెనువెంటనే  వికెట్లు కోల్పోయి 66 పరుగులను జోడించింది.…

జిల్లా వార్తలు

జానారెడ్డిని అడ్డుకున్న తెలంగాణావాదులు

నల్గొండ:  జిల్లాలోని పానగల్‌ దగ్గర ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసేందుకు వచ్చిన మంత్రి జనారెడ్డిని తెలంగాణవాదులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. మంత్రి పదవికీ రాజీనామా చేయాలని  వారు డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో…