Monday, 2 November 2026

December 2012

హైదరాబాద్

పోలవరంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలి : పయ్యావుల కేశవ్‌

హైదరాబాద్‌: పోలవరం నిర్మాణంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని తెలుగుదేశం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ డిమాండ్‌ చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాల వారికి ప్రయోజనం కలుగుతుందని అయనన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ల వ్యవహారాన్ని పారదర్శకంగా నిర్వహించాలని…

హైదరాబాద్

ధర్మాన, మోపిదేవిలు న్యాయస్థానంలో హాజరుకావాలి : సీబీఐ కోర్టు

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తులకేసులో మంత్రి ధర్మాన, మాజీమంత్రి మోపిదేవిల విచారణకు ప్రభుత్వ అనుమతి ఆవసరం లేదన్న సీబీఐ పిటిషన్‌పై సీబీఐ న్యాయస్థానంలె వాదనలు కోనసాగాయి. ప్రాసిక్యూషన్‌పై వాదనలు వినేందుకు రావాలని ధర్మాన, మోపిదేవిలను న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం వీరి…

హైదరాబాద్

మహిళాసంఘాల ర్యాలీ

హైదరాబాద్‌: ఢిల్లీ ఘటనను నిరసిస్తూ మహిళాసంఘాలు, విద్యార్థిసంఘాల ఆధ్వర్యంలో సుందరయ్య పార్క్‌ నుంచి ఇందిరా పార్క్‌వరకు భారీ ర్యాలీ జరిగింది. మహిళలపై వేధింపులను ఆరికట్టాలని, మహిళలను వేధించేవారికి కఠినశిక్షలు విధించాలని విద్యార్థినీ, విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో…

హైదరాబాద్

డీఎస్సీ 2012పై సమీక్ష : పార్థసారథి

హైదరాబాద్‌: డీఎస్సీ 2012 ఉద్యోగ నియామకాల పై సమీక్ష చేపట్టాలని నిర్ణయించినట్టు మంత్రి పార్ధసారథి తెలియజేశారు. జనవరి 2న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమై చర్చించిన అనంతరం ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తుతామన్నారు. డీఎస్సీ 2012లో తమకు…

జాతీయం

నేటితో ముగియనున్న కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ లైసెన్స్‌

న్యూఢిల్లీ : కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్‌కస విమానయాన అనుమతి లైసెన్స్‌ గడువు ఈ రోజుతో ముగియనుంది. తాము తిరిగి ఎయిర్‌లైన్స్‌ కార్యకలాపాలు నిర్వహిస్తామని దీనికి అనుమతినివ్వాలని కొద్దిరోజుల కంటే కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ యాజమాన్యం పౌర విమానయానశాఖ డైరెక్టర్‌ జనరల్‌ను కోరింది.…

జాతీయం

మృతురాలి కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలో సామూహిక అత్యాచారానికి గురై చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన బాధితురాలి కుటుంబానికి ఢిల్లీ ప్రభుత్వం రూ. 15 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. మృతురాలి కుటుంబానికి చెందిన ఒకరికి ప్రభుత్వ  ఉద్యోగం ఇవ్వనున్నట్టు…

జాతీయం

రేపటి నుంచి 20 జిల్లాల్లో నగదు బదిలీ పథకం : చిదంబరం

న్యూఢిల్లీ : మంగళవారనుంచి దేశంలోని 20 జిల్లాల్లో నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు ఆర్ధిక మంత్రి చిదంబరం తెలియజేశారు. ఫిబ్రవరి 1 నాటికి మరో 11 జిల్లాల్లో మార్చి 1 నాటికి మరో 12 జిల్లాల్లో ఈ పథకాన్ని…

హైదరాబాద్

అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలను ఖండించిన కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: మజ్లిన్‌ నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ ఇతర మతస్థుల అచార వ్యవహారాలను విమర్శించడాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఖండించారు. అక్బర్‌ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. మజ్లిన్‌ గుర్తింపు రద్దు…

హైదరాబాద్

అఖిలపక్షంలో ఒకే వైఖరి వెల్లడించాం : బొజ్జల

హైదరాబాద్‌: తెలంగాణపై కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తాము ఒకే వైఖరిని వెల్లడించామని తెలుగుదేశం సీనియర్‌ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసమే తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలియజేశారు.

హైదరాబాద్

కోటి సంతకాల సేకరణ సిగ్గుచేటు : ముద్దు కృష్ణమనాయుడు

హైదరాబాద్‌: ప్రజాధనం లక్ష కోట్లు దండుకున్న జగన్మోహన్‌రెడ్డి విడుదలకు వైకాపా కోట సంతకాల సేకరణచేపట్టడం సిగ్గుచేటని తెలుగుదేశం నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు విమర్శించారు. 2004లో లక్షలో ఉన్న జగన్‌ ఆదాయం ఏడేళ్లలో వందల కోట్లకు ఎలా పెరిగిందో ప్రజలకు…