Saturday, 7 November 2026

December 2012

హైదరాబాద్

సూరీడు ఇంట్లో ఏసీబీ సోదాలు

హైదరాబాద్‌: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి  వ్యక్తిగత సహాయకుడు సూరిడు ఇంటిపై ఏసీబీ దాడి చేసింది. జూబ్లీహిల్స్‌ గాయత్రినగర్‌లోని సూరీడు నివాసంలో సోదాలు నిర్వహిస్తోంది. ఏపీపీఎస్సీ సభ్యుడు రిపుంజయ్‌రెడ్డితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారనే నేపథ్యంలో ఈ సోదాలు…

హైదరాబాద్

అభివృద్థి రుసుం వసూలు చేయనున్న ఆర్జీసీ

హైదరాబాద్‌: ప్రయాణికుల నుంచి అభివృద్ధి రుసుం పేరిట అదనపు వసూలకు ఆర్టీసీ రంగం సిద్ధం చేసింది. ఈమేరకు వచ్చే ఏడాది జనవరి నుంచి రుసుం వసూలు చేయాలని నిర్ణయించినట్లు బొత్స స్పష్టం చేశారు. ఆర్డినరీ బస్సులో ప్రతి టికెట్‌పై…

హైదరాబాద్

ఏసీసీఎస్సీ సభ్యుడి ఇంట్లో ఏసీబీ సోదాలు

హైదరాబాద్‌: ఏపీపీఎస్సీ సభ్యుడు రిపుంజయరెడ్డి ఇంటిపై ఏసీబీ దాడి చేసింది. యాసఫ్‌గూడలోని ఆయన నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఈ సోదాలో కొన్ని బ్యాంక్‌ పత్రాలతో పాటు మరికొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు…

సీమాంధ్ర

నర్సరావు పేటలో నేడు బంద్‌ నేటి రాత్రి వరకూ 144 సెక్షన్‌ అమలు

నర్సరావుపేట: గుంటూరు జిల్లా నర్సరావుపేటలో తెలుగుదేశం  పార్టీ ఆధ్వర్యంలో నేడు బంద్‌ పాటిస్తున్నారు. ఈమేరకు స్వఛ్ఛందంగా దుకాణాలు మూసివేయాలని ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ పిలుపునిచ్చింది. ఆదివారం జరిగిన పోలీసుల లాఠీచార్జీ, కోడెల అరెస్ట్‌ నేపథ్యంలో బుధవారం బంద్‌ నిర్వహించాలని…

సీమాంధ్ర

అగ్ని ప్రమాదంలో మహిళ సజీవ దహనం

కృష్ణా : ముదినేపల్లి మండలం కాట్రవాడలోని ఓ ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో జయలక్ష్మి అనే మహిళ సజీవ దహనమైంది. మరో బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రుడ్ని గుడివాడ ఆస్పత్రికి తరలించారు.

సీమాంధ్ర

విద్యుత్‌ ఉపకేంద్రం వద్ద రైతులు ఆందోళన

కృష్ణా: కృష్ణా జిల్లా మునుసూరు విద్యుత్‌ ఉపకేంద్రం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. వ్యవసాయానికి 7 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. డి.ఇ ఏఈ సహా 12 మంది విద్యుత్‌ సరఫరా చేయాలని…

ఎడిట్ పేజీ

కోడి పిల్లలు

మా ఇంటికీ వంటింటికీ మధ్య చిన్నసందు వుంది. ఆ సందు అంతా గచ్చుచేసి వుంటుంది. సందుకి రెండువైపులా తలు పులు వున్నాయి. ఒకవైపు నుంచి వెళ్తే మా దొడ్డిలోకి పొయ్యే దారి వస్తుంది. మరోవైపు నుంచి వెళ్తే మా…

ఎడిట్ పేజీ

బానిసత్వమెందుకు?

‘నేను సమైక్యవాదిని.. తెలంగాణ అభివృద్ధిని కోరుకుంటున్నా.. ఈనెల 28న కేంద్రం నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ లేఖరాస్తానని.. నేను సంగారెడ్డిలో ఉంటే లాయర్ల సంగతి చెప్పేవాడిని’ అంటూ మెదక్‌ జిల్లా సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు…

Featured News

హిమాచల్‌ సీఎంగా వీరభద్రసింగ్‌ ప్రమాణం

సిమ్లా, డిసెంబర్‌ 25 (జనంసాక్షి): ొమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వీరభద్రసింగ్‌ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఆరోసారి ప్రమాణ స్వీకారం చేసి ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు. 78…

Featured News

విద్యార్థి దశలోనే సంస్కారం అలవర్చుకోవాలి

గ్యాంగ్‌రేప్‌పై రాష్ట్రపతి విచారం న్యూఢిల్లీ, డిసెంబర్‌ 25 (జనంసాక్షి): పారామెడికల్‌ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటన పట్ల రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మంగళవారంనాడు స్పందించారు. ఈ ఘటన తీవ్ర విచారకరమైనదని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. ఘటన పట్ల విద్యార్థులు…