ఢిల్లీ పోలీస్ వైఫల్యంపై ఉషామెహ్రా కమిషన్ నియామకం
న్యూఢిల్లీ, డిసెంబర్ 25 (జనంసాక్షి): వైద్య విద్యార్థిని సామూహిక అత్యాచారం ఘటనలో పోలీసు వైఫల్యంపై దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఉషా మెహ్రా కమిషన్ ఛైర్మన్‌గా విచారణ చేపట్టనున్నారు. అత్యాచార…









