Saturday, 7 November 2026

December 2012

హైదరాబాద్

టీఎంయూ-ఈయూ కూటమి ఘన విజయం

హైదరాబాద్‌ : ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఎంయూ-ఈయూ కూటమి ఘన విజయం సాధించింది. ఎనిమిదేళ్ల ఎన్‌ఎంయూ ఏకఛత్రాధిపత్యానికి తెరదించింది. స్పష్టమైన విజయంతో ఈయూ రాష్ట్రస్థాయి గుర్తింపును సాధించుకోగా తెలంగాణ రీజియన్‌ టీఎంయూ స్థానిక గుర్తింపును సొంతం చేసుకుంది.…

కరీంనగర్

సింగరేణి ఆవిర్భావ వేడుకలు

గోదావరిఖని : సింగరేణి 124 ఆవిర్భావ వేడుకలను కరీంనగర్‌ జిల్లా గోదావరిఖనిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని బొగ్గుగనులు, విభాగాల్లో సింగరేణి జెండాను ఎగురవేసి సంబరాలు జరుపుకున్నారు. సింగరేణి చరిత్రను కార్మికులకు వివరించారు. జీఎం కిషన్‌రావు తన…

సీమాంధ్ర

ఎర్రచందనం పట్టివేత

మైదుకూరు : కడప జిల్లా మైదుకూరు మండలం తిప్పిరెడ్డిపల్లి, కొత్తపల్లి బీటులో అక్రమంగా నిల్వ చేసిన 80 ఎర్రచందనం దుంగలను వనిపెంట అటవీక్షేత్ర అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ రూ. 10 లక్షలు ఉంటుందని చెప్పారు. ట్రాక్టర్‌తోపాటు సుబ్బరాయుడు…

జాతీయం

పొగమంచు కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం

న్యూఢిల్లీ : పొగమంచు కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉదయం 7 గంటల నుంచి రన్‌వేపై దట్టమైన పొగమంచు పేరుకుపోవడంతో సుమారు 20 విమాన సర్వీసుల రాకపోకలు ఆలస్యమవగా రెండింటిని రద్దు…

హైదరాబాద్

గాంధీభవన్‌ ముట్టడికి యత్నం

హైదరాబాద్‌ : నేడు తెలంగాణ విద్రోహ దినంగా పాటిస్తున్న తెలంగాణ రాజకీయ ఐకాస గాంధీభవన్‌ను ముట్టడించేందుకు యత్నం చేసింది. ఐకాస అధ్యక్షుడు కోదండరామ్‌ మరికొందరు నేతలు గాంధీభవన్‌ ఎదుట బైఠాయించి ధర్నాకు యత్నించారు. దీంతో పోలీసులు వీరిని అదుపులోకి…

హైదరాబాద్

సాధారణ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు వస్తాయి. : కేసీఆర్‌

హైదరాబాద్‌: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఎంయూ విజయం సాధించడంపై తెరాస అధినేత కేసీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు. అందరి వూహలను తలకిందులు చేస్తూ ఆర్టీసీలో గులాబీ జెండా రెపరెపలాడిందని అన్నారు. ఇవే ఫలితాలు వచ్చే సాధారణ ఎన్నికల్లోనూ…

జాతీయం

దోషులకు శిక్ష పడేలా చూస్తాం :సింగ్‌

న్యూఢిల్లీ: ఢిల్లీ అత్యాచార ఘటనలో దోషులకు శిక్ష పడేలా చూస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆర్పీఎన్‌ సింగ్‌ పేర్కొన్నారు. విద్యార్ధి నేతల సూచనలను పరగణనలోకి తీసుకుంటామని తెలియజేశారు. విద్యార్ధి నేతల డిమాండ్లను పరిశీలిస్తున్నామని, విద్యార్ధులు సంయమనం పాటించాలని…

జాతీయం

సోనియా, రాహుల్‌తో ఆందోళనకారుల చర్చలు

న్యూఢిల్లీ : అత్యాచార ఘటనను నిరసిస్తూ ఆందోళన కొనసాగిస్తున్న నిరసనకారులతో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ చర్చలు జరిపారు. ఆందోళనకారులతో హోం శాఖ సహాయ మంత్రి ఆర్‌పీఎన్‌ సింగ్‌ కూడా భేటీ అయ్యారు. సుమారు రెండు గంటల పాటు…

కరీంనగర్

ధర్మపురిలో ఘనంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు

దర్మపురి : కరీంనగర్‌ జిల్లా శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఆదివారం తెల్లవారుజాము నుంచి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రాత్రి 3 గంటల ప్రాంతంలో స్వామివారికి మహాక్షీరాభిషేకం ఘనంగా నిర్వహించారు. అనంతరం పుష్పాలతో అలంకరించిన వేదిక పైకి ఉత్సవమూర్తులను…

జాతీయం

ఇండియాగేట్‌ వద్ద నిషేదాజ్ఞలు

న్యూఢిల్లీ : వైద్య విద్యార్థినిపై అత్యాచార ఘటనను నిరసిస్తూ దేశ రాజధానిలో నిరసనలు మిన్నంటడడంతో పోలీసులు పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. నిన్నటి నుంచి విజయ్‌చౌక్‌ వద్ద ఆందోళనకుదిగిన నిరసనకారులను ఖాళీ చేయించారు. ఇండియా గేట్‌ పరిసరాల్లో…