Saturday, 7 November 2026

December 2012

జాతీయం

మోడీ ప్రమాణ స్వీకారానికి జయలలిత

చెన్నై : డిసెంబర్‌ 26న గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ నాలుగోసారి ప్రమాణస్వీకారం చేసే వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత హాజరుకానున్నారు. మోడీ ఆహ్వానం మేరకు జయలలిత ఈ వేడుకకు హాజరవుతున్నట్లు నేడు వెలువడిన అధికార ప్రకటన పేర్కొంటోంది. జయలలిత…

జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

వరంగల్‌ : యశ్వంతాపూర్‌ ఫార్మసీ కళాశాల వద్ద కారు, ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న సంఘటనలో ఇద్దరు చనిపోగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్రవాహనంపై ముగ్గురు వరంగల్‌ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రుల్ని సమీప ఆసుపత్రికి తరలించారు.

ఖమ్మం

ఖమ్మంలో ఎదురుకాల్పులు

ఖమ్మం : చర్ల మండలం చెన్నాపురం గుట్ట వద్ద పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల అనంతరం మావోయిస్టులు సమీపంలోని అడవిలోకి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలిలో కిట్‌బ్యాగ్‌, విప్లవసాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

జిల్లా వార్తలు

ఆటో బోల్తా : ఇద్దరు చిన్నారులు మృతి

నల్లగొండ: పెళ్లి జరగాల్సిన నివాసంలో విషాదం అలుముకుంది. అదుపుతప్పి పెళ్లి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన మఠంపల్లి మండలం చౌడపల్లి వద్ద చోటు చేసుకుంది. మృతి చెందిన చిన్నారుల…

హైదరాబాద్

తెలంగాణవ్యాప్తంగా నల్లజెండాలు ఎగురవేత

హైదరాబాద్‌: తెలంగాణ విద్రోహ దినంగా పాటిస్తూ పది జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ నేతలు నల్లజెండాలను ఎగురవేశారు. నల్లబ్యాడ్జీలను ధరించి ర్యాలీలు తీశారు. చౌరస్తాల వద్ద జై తెలంగాణ నినాదాలు మార్మోగాయి. జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించి డీసీసీ కార్యాలయాలను…

హైదరాబాద్

19వ రోజు టీఆర్‌ఎస్‌ పల్లెబాట

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ పల్లెబాట 19వ రోజు జోరుగా కొనసాగుతోంది. పల్లెబాటలో టీఆర్‌ఎస్‌ నేతలు గ్రామాల్లో పార్టీ జెండాలు ఎగురవేసి, తెలంగాణ రాష్ట్ర అవశ్యకతను ప్రజలకు వివరిస్తున్నారు. వీధుల్లో జై తెలంగాణ నినాదాలు మర్మోగుతున్నాయి. గ్రామాల్లో గులాబీ…

సీమాంధ్ర

తాగునీటి కోసం తిరుమలలో భక్తుల ఆందోళన

తిరుమల : వైకుంఠ ఏకాదశిపర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్దసంఖ్యలో పోటెత్తారు. పలు కంపార్ట్‌మెంట్లలో కనీస సౌకర్యాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 22,23,24 కంపార్ట్‌మెంట్లలో తాగునీటి వసతి కల్పించాలని భక్తులు ఆందోళనకు దిగారు.…

జాతీయం

ఇండియాగేట్‌ వద్ద కొనసాగుతున్న ఆందోళనలు

న్యూఢిల్లీ : వైద్య విద్యార్థినిపై అత్యాచార ఘటనకు నిరసనగా ఇండియా గేట్‌ వద్ద విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. నిషేదాజ్ఞలు లెక్కచేయకుండా పెద్దసంఖ్యలో చేరుకున్న ఆందోళనకారులు నిరసన ప్రదర్శనకు దిగారు. అక్కడ భారీగా మోహరించిన భద్రతా దళాలు వారిని చెదరగొట్టేందుకు…

జాతీయం

ఆరుగురు నాపై దారుణానికి పాల్పడ్డారు

ఢిల్లీ : ఢిల్లీ పోలీసుల నివేదికకు భిన్నంగా బస్సులో ఉన్న ఆరుగురు వ్యక్తులూ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఢిల్లీ అత్యాచార బాధితురాలు పేర్కొంది. పోలీసుల నివేదికలో నలుగురు అత్యాచారం చేశారని పేర్కొన్నారు. శనివారం సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌…