Saturday, 7 November 2026

December 2012

హైదరాబాద్

ఐటీ అధికారుల పేరుతో దోపీడీకి పాల్పడిన ఏడుగురి అరెస్టు

హైదరాబాద్‌: సరూర్‌నగర్‌లో ఐటీ అధికారుల పేరుతో దోపీడీకి పాల్పడిన ఏడుగురిని సైబరాబాద్‌ సీసీఎన్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 40 తులాల బంగారం, 90 తులాల వెండి, రూ.2,30లక్షల స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు.

జాతీయం

నిందితులందరనీ అదుపులోకి తీసుకున్నాం: డీసీపీ ఛాయాశర్మ

ఢిల్లీ: అత్యాచారం ఘటనలో నిందితులందరినీ అదుపులోకి తీసుకున్నట్లు దక్షిణ డీసీపీ ఛాయా శర్మ తెలియజేశారు. కేసులో ఆఖరి నిందితుడు అక్షయ్‌ ఠాకూర్‌నూ శుక్రవారం బీహార్‌లో అరెస్టు చేసినట్లు చెప్పారు. కేసు పరీశీలనకు మూడు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. భద్రతా…

హైదరాబాద్

ఈనెల 23ను విద్రోహదినంగా పాటించాలి: కోదండరాం

హైదరాబాద్‌: ఈ నెల 28న జరిగే అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ పట్ల సానుకూల నిర్ణయం వచ్చేలా చూడాలని పాలక, ప్రతిపక్ష, ఇతర పార్టీల నేతలకు స్పష్టమైన సంకేతాలను తెలంగాణ ప్రజలు పంపాలని ఐకాస ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం కోరారు.…

ఖమ్మం

అమెరికాలో విద్య, ఉపాధి అవకాశాలపై అవగాహన

ఖమ్మం: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యంలో ‘ అమెరికాలో విద్య, ఉపాధి అవకాశాలు, వ్యక్తిగత భద్రతపై’ ఇంజనీరింగ్‌ విద్యార్థులకు స్థానిక భక్త రామదాసు కాళక్షేత్రంలో అవగాహనా సదస్సును నిర్వహంచారు. అమెరికాలోని విశ్వవిద్యాలయాలు, అవి అందిస్తున్న కోర్సులను విద్యార్థులకు…

హైదరాబాద్

30 మంది బాల కార్మికులకు విముక్తి

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని పలు దాకాణాలు, ప్రధాన చౌరస్తాలలో పలు స్వచ్ఛంద సంస్థలు దాడులు నిర్వహించి బాల కార్మికులకు విముక్తి కలిగించారు. ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పలు దుకాణాలపై నిర్వాహకులు పోలీసుల సహకారంతో దాడులు చేశారు. ఈ సందర్భంగా బాల…

హైదరాబాద్

ఘనంగా తెలంగాణా ధూంధాం ఉత్సవాలు

హైదరాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆటటోరియంలో ఘనంగా నిర్వహించారు. రసమయి బాలకిషన్‌ నేతృత్వంలో తెలంగాణ పది జిల్లాల కళాకారులు ఈ  కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ను తెలంగాణకు ప్రధన శత్రువుగా చూడాలని ఈ సందర్భంగా ప్రజా గాయకుడు గద్దర్‌ పిలుపునిచ్చారు. కవులు,…

జాతీయం

ఇండిమాగేట్‌ వద్ద హింసాత్మకంగా మారిన ఆందోళన

ఢిల్లీ: ఇండియాగేట్‌ వద్ద నిరసనకారుల ఆందోళన హింసాత్మకంగా మారింది. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు. చెప్పులు విసరటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో అదనపు భద్రతా సిబ్బందిని నియమించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది. మరోసారి భాష్పవాయువు ప్రయోగించారు.

కరీంనగర్

సీఎం రాజీనామా చేయాలి : చంద్రబాబు

కరీంనగర్‌: ధర్మాన వ్యవహారంలె గవర్నర్‌ పైలు వెనక్కి పంపినందున ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ‘ వస్తున్నా.. మీకోసం’ పాదయాత్రలో భాగంగా ఆయన కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లిలో మాట్లాడుతూ చేనేత కార్మికుల…

సీమాంధ్ర

టిప్పరు, ఆటో ఢీ – ముగ్గురు మృతి

చిత్తూరు : జిల్లా పీలేరు- తిరుపతి రహదారిలో బండకిందపల్లి వద్ద టిప్పర్‌ ,ఆటో ఢీ కొని ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.