Saturday, 7 November 2026

December 2012

జాతీయం

షిండేతో సీఎం భేటీ

న్యూఢిల్లీ: ఢిల్లీ  పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో భేటీ అయ్యారు. ఈ నెల 28న నిర్వహించనున్న అఖిలపక్ష భేటీ పై షిండేతో సీఎం చర్చించనున్నారు.

హైదరాబాద్

తెలంగాణ ధూంధాం దశాబ్ధి ఉత్సవాలు ప్రారంభం

హైదరాబాద్‌:తెలంగాణ ధూంధాం దశాబ్ధి ఉత్సవాలు ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ప్రారంమయ్యాయి. ఈ వేడుకల్లో రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాంతో పాటు పలువురు నేతలుపాల్గొన్నారు.

జాతీయం

ఆజాద్‌ను కలిసిన ”సీఎం”

న్యూఢిల్లీ : సీఎం కిరణ్‌కూమార్‌ రెడ్డి శనివారం రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహరాల ఇన్‌చార్జ్‌ గులాం నబీ ఆజాద్‌ను కలిశారు. హైకమాండ్‌ పిలుపు మేరకు ఆయన ఈరోజు ఉదయం హస్తిన పయనం అయిన విషయం తెలిసిందే. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో…

హైదరాబాద్

అగ్ని ప్రమాద ఘటనపై త్రిసభ్య కమిటీ భేటీ

హైదరాబాద్‌: బేగంపేట విమానాశ్రయంలో చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సచివాలయంలో భేటీ అయింది. అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు ఇచ్చిన ప్రాథమిక నివేదికను కమిటీ పరిశీలించింది. సోమవారం అర్థరాత్రి విమానాశ్రయంలో…

జాతీయం

ఇండియా గేట్‌ వద్ద కొనసాగుతున్న ఆందోళన

న్యూఢిల్లీ: వైద్య విద్యార్ధినిపై అత్యాచార ఘటనను నిరిసిస్తూ ఇండియా గేట్‌ వద్ద విద్యార్థులు ఈ ఉదయం చేపట్టిన ఆందోళన కొనసాగుతొంది. భారీ సంఖ్యలో అక్కడికి  చేరుకున్న విద్యార్థులు రాష్ట్రపతి భవన్‌ ముట్టడికి యత్నించారు. పోలీసులు బాష్ప వాయువు గోళాలు,…

హైదరాబాద్

అత్యాచార ఘటనను నిరసిస్తూ హైదరాబాద్‌లో విద్యార్థుల ర్యాలీ

హైదరాబాద్‌: ఢిల్లీలో జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ హైదరాబాద్‌ యువత ఆందోళననకు దిగింది. అత్యాచార ఘటనకు పాల్పడినవారిని కఠినంగా శిక్షాంచాలని డిమాండ్‌ చేస్తూ నెక్లెస్‌ రోడ్డులో విద్యార్థులు భారీ ప్రదర్శన చేపట్టారు. నల్ల దుస్తులు ధరించిన విద్యార్థులు ప్రభుత్వానికి…

ఎడిట్ పేజీ

‘హిందుత్వ’ దాష్టీకాన్ని ప్రశ్నించిన ముస్లింవాద కవిత్వం

ముస్లింల పేదరికం, అభద్రతాభావం, వివక్ష, అణచి వేత, హిందూత్వ దాష్టీకం, బాబ్రీ విధ్వంసం, గుజరాత్‌ ముస్లిం జాతి మేధం, ముస్లిం సంస్కృతి, ముస్లిం స్త్రీలు, దూదేకులు-ఇతర సమూ హాల ముస్లింలు, ముస్లిం ఛాందసత్వం తదితర అంశాలపై విస్తృ తంగా…

ఎడిట్ పేజీ

అడ్డగింతలతో ఆగిపోతుందా?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నాలుగున్నర దశాబ్దాలుగా సాగుతున్న ఉద్యమం ఇప్పుడు తరస్థాయికి చేరుకుంది. 1969లో యావత్‌ విద్యార్థిలోకం ఏకమై సలిపిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకున్న ప్రజానీకం ఏకతాటిపైకి వచ్చి ప్రత్యేక రాష్ట్రం కావాలని నినదిస్తున్నారు. రాజకీయ…

Featured News

నిరసనల మధ్య ఆరంభమైన కాకతీయ ఉత్సవాలు

గ్రేటర్‌ కార్పొరేషన్‌గా వరంగల్‌ వచ్చే రెండేళ్లలో 31 లక్షల ఎకరాలకు సాగునీరు ముఖ్యమంత్రి కిరణ్‌ వరంగల్‌, డిసెంబర్‌ 21 (జనంసాక్షి) : కాకతీయ ఉత్సవాలు శుక్రవారం నిరుత్సాహం గా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఖిలా వరంగల్‌లో నిర్వహించిన సమావేశంలో…

సీమాంధ్ర

రూ.10 లక్షల ఎర్ర చందనం పట్టివేత

రాజంపేట : కడప జిల్లా రాజంపేట శివారులో మినీ వ్యాన్‌లో తరలిస్తున్నా ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 10 లక్షలు ఉంటుందని చెప్పారు. వాహనం స్వాధీనం చేసుకొని స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు.