Saturday, 7 November 2026

December 2012

కరీంనగర్

కరీంనగర్‌ టీడీపీ నేతలతో బాబు భేటీ

కరీంనగర్‌: జిల్లాలో ‘ వస్తున్నా.. మీకోసం’ పాదయాత్ర చేపట్టిన తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఈ ఉదయం హుస్నాబాద్‌ నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. చంద్రబాబు ఎనిమిదో రోజు పాదయాత్ర…

Featured News

విషవాయువు పీల్చి 15 మంది విద్యార్థుల అస్వస్థత

హైదరాబాద్‌, డిసెంబర్‌ 21 (జనంసాక్షి): హైదరాబాద్‌ నగర నడిబొడ్డున ఉన్న భోలక్‌పూర్‌లో విషవాయువు పీల్చడం వల్ల 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటల…

ముఖ్యాంశాలు

అఖిలపక్షంలో కాంగ్రెస్‌ స్పష్టమైన వైఖరి చెప్పాలి

పాలక పక్షంగా కాంగ్రెస్‌పైనే ఎక్కువ బాధ్యత ఉంది బొత్సకు డిమాండ్ల పత్రం సమర్పించిన కోదండరామ్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 21 (జనంసాక్షి) : పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణతో తెలంగాణ ఐకాస చైర్మన్‌ కోదండరామ్‌ గాంధీభవన్‌లో భేటీ అయ్యారు. ప్రత్యేక…

జాతీయం

ఉద్రిక్తంగా మారిన విద్యార్థుల నిరసన

న్యూఢిల్లీ:దేశరాజధానిలో చోటుచేసుకున్న  అత్యాచార ఘటనను నిరసిస్తూ ఇండియా గేట్‌ వద్ద చేపట్టిన విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. వేలాది సంఖ్యలో  ఇండియా గేట్‌ వద్ద చేరుకున్న విద్యార్థులు  నిరసన ప్రదర్శనకు దిగి వారిని అడ్డుకున్నారు.  అయితే పోలీసు బారికేడ్లను…

హైదరాబాద్

ప్రశాంతంగా ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్‌

హైదరాబాద్‌: ఆర్జీసీ గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్‌ రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా జరుగుతోంది. ఓటు వేసేందుకు కార్మికులు పెద్దసంఖ్యలో డిపోల ముందు క్యూ కడుతున్నారు. ఈ ఉదయం 5 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైందని.. ఇప్పటి వరకూ ఆయా కేంద్రాల్లో 30…

Featured News

కిరణ్‌ సర్కారుకు గవర్నర్‌ షాక్‌

ధర్మాన ప్రాసిక్యూషన్‌ ఫైలు తిప్పిపంపిన గవర్నర్‌ సందిగ్ధంలో సర్కారు హైదరాబాద్‌, డిసెంబర్‌ 21 (జనంసాక్షి): జగన్‌ అక్రమాస్తుల కేసులో మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్‌ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. ధర్మాన ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి అక్కర్లేదని సీబీఐ…

జాతీయం

ఇండియా గేట్‌ వద్ద విద్యార్థుల ఆందోళన

న్యూఢిల్లీ : వైద్య విద్యార్థినిపై అత్యాచార ఘటనను నిరసిస్తూ ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇండియా గేట్‌ వద్దకు ఈ ఉదయం పెద్దసంఖ్యలో చేరుకున్న విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ఘటనకు పాల్పడిన వారికి ఉరిశిక్ష అమలు చేయాలని…

Cover Story

ఓరుగల్లు..పోరుగల్లు

సీఎం పర్యటనపై ఉద్యమ నిప్పుల వర్షం నల్లారి ఆగమాగం.. పగిలిన సీఎం బస్సు అద్దాలు బుల్లెట్‌ ప్రూఫ్‌ కారులోకి మారిన సీఎం దారిపొడవునా నిరసనల హోరు సభలో పోటెత్తిన జై తెలంగాణ రెండంటే రెండు నిమిషాలు సీఎం ప్రసంగం…

జాతీయం

ఢిల్లీ ఘటనలో ఆరో నిందితుడు అరెస్టు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఓ ప్రైవేటు బస్సులో వైద్య విద్యార్థిని పై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనలో ఆరో నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. ఔరంగాబాద్‌లో నిందితున్ని పట్టుకోని ఢిల్లీకి తరలించినట్లు చెప్పారు. అయితే నిందితుని వివరాలు వెల్లడించేందుకు…

జిల్లా వార్తలు

టీఎంయూ సభ్యులపై ఎన్‌ఎంయూ దండుదాడి

మహబూబ్‌నగర్‌: జిల్లాలోని వనపర్తి బస్టాండ్‌ వద్ద తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ సభ్యులపై ఎన్‌ఎంయూ దండు దాడికి దిగింది. పోలీసులు లాఠీచార్జ్‌ చేసి వారిని వెళ్లగొట్టారు. ఈ ఘటనలో టీఎంయూ కార్యకర్తలకు తీవ్రగాయాలైనట్లు సమాచారం, ఓడిపోతామనే కక్ష్యతోనే ఈ దాడులకు…