నేటి బులియన్ ధరలు
హైదరాబాద్: నగరంలో బులియన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.30,750. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 28,910 గా ఉంది. కిలో వెండి ధర రూ. 57,500గా పలుకుతోంది.
హైదరాబాద్: నగరంలో బులియన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.30,750. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 28,910 గా ఉంది. కిలో వెండి ధర రూ. 57,500గా పలుకుతోంది.
హైదరాబాద్: పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణతో తెలంగాణ ఐకాస చైర్మన్ కోదండరాం తదితరలు గాంధీ భవన్‌లో భేటీ అయ్యారు. ఈ నెల 28 కేంద్రం నిర్వహిస్తున్న అఖిపలక్ష భేటీలో కాంగ్రెస్ తెలంగాణకు అనుకూలంగా అభిప్రాయం చెప్పాలని ఐకాస నేతలు…
హైదరాబాద్: ‘ భాష కోసం మనం.. మనం కోసం భాష’ పేరుతో తానా చైతన్య స్రవంతి 2012 పేరిట రవీంద్రభారతీలో కార్యక్రమం నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక మండలి సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికార భాష సంఘం…
న్యూఢిల్లీ: కామన్వెల్త్ కుంభకోణం కేసులో క్రీడల నిర్వాహక కమిటీ మాజీ ఛైర్మన్ సురేష్ కల్మాడీతోపాటు మరో పది మందిపై అభియోగాలు నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. వీరిపై వంచన, ఫోర్జరీ , కుట్ర, అవినీతి నిరోధక చట్టం…
హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభలకు తెలుగు ప్రజలంతా హాజరై మాతృభాష వైభవాన్ని చాటి చెప్పాలని రాష్ట్ర అధికార భాష సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారుజ ఆంధ్రప్రదేశ్ నాలెడ్జ్ నెట్ వర్క సంఘ:, అట్లాంటా సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్…
వరంగల్: జిల్లాలోని డోర్నకల్ – గార్ల రైల్వే స్టేషన్ల మధ్య రైలు పట్టా విరిగింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అధికారులు మరమ్మత్తులు చేపట్టినట్లు సమాచారం.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో క్యాంపు కార్యాలయంలో పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. ఈ నెల 28న జరిగే అఖిలపక్ష సమావేశంపై చర్చించారు. రాష్ట్రంలో పార్టీ నిర్వహించే ప్రాంతీయ సదస్సుల నిర్వహణపై సమీక్షించారు.
న్యూఢిల్లీ : పరువు నష్టం దావా కేసులో కాంగ్రెస్ సీనియర్ నే దిగ్విజయ్ సింగ్‌కు వూరట లభించింది. భాజపా అధ్యక్షుడు గడ్కరీ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో దిగ్విజయ్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
రంగారెడ్డి : తాండూరు వైపు వెళ్తున్న ఆర్మీ వాహనం అనంతగిరి కొండల వద్ద లోయలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పది మంది జవాన్లకు గాయాలయ్యాయి. వీరిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు…
నెల్లూరు: విద్యుత్ సర్‌ఛార్జీల పెంపునకు నిరసనగా నెల్లూరులో తెదేపా ఆందోళనకు దిగింది, నగరంలో పలు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మంత్రులు ఆనం పితానిలను పినాకిని అతిథిగృహం వద్ద తెదేపా కార్యకర్తలు అడ్గుకున్నారు. సర్‌ఛార్జీలు వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ వ్యక్తం…