Saturday, 7 November 2026

December 2012

తెలంగాణ

17వ రోజు టీఆర్‌ఎస్‌ పల్లెబాట

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ చేపట్టిన పల్లెబాట 17వ రోజుకు చేరింది. పల్లెబాటకు భారీ స్పందన లభిస్తోంది. గ్రామాల్లో గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. వీధుల్లో ‘ జై తెలంగాణ’ నినాదాలు మార్మోగుతున్నాయి. స్థానిక సమస్యల పరిష్కారానికే ప్రత్యేక రాష్ట్రంల కావాల్సిందేనని తెలంగాణవాదులు…

హైదరాబాద్

సాంకేతిక లోపంతో నిలిచిపోయిన విమానం

హైదరాబాద్‌: గురువారం రాత్రి సాంకేతిక లోపంతో కువైట్‌ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం నిలిచిపోయింది. దీంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఎయిరిండియా సిబ్బందిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జాతీయం

నష్టాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి: శుక్రవారం స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో 100 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్‌ కొనసాగుతుండగా, 30 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ కొనసాగుతోంది.

హైదరాబాద్

ధర్మాన ఫైల్‌ను తిప్పి పంపిన గవర్నర్‌

హైదరాబాద్‌: వాన్‌పిక్‌ వ్యవహారం కేసులో మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్‌ ఫైల్‌ను గవర్నర్‌ నరసింహన్‌ తిరిగి ప్రభుత్వానికి పంపారు. ఐదు రోజుల క్రితమే ధర్మాన ప్రాసిక్యూషన్‌ ఫైల్‌ను గవర్నర్‌ ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. ధర్మాన కేసును క్షుణ్ణంగా పరిశీలించాలని…

జిల్లా వార్తలు

నేటి నుంచి కాకతీయ ఉత్సవాలు

వరంగల్‌: కాకతీయ ఉత్సవాలకు ఓరుగల్లు ముస్తాబైంది. నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వరంగల్‌ నగరంలోని ప్రధాని కూడలులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి…

హైదరాబాద్

రేపటి నుంచి డీఎస్సీ నియామకాలు

హైదరాబాద్‌: డీఎస్సీ -2012 ఉపాధ్యాయ నియామకాలను సంబంధించిన షెడ్యూల్‌ను ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఈ నెల 22న అభ్యర్థుల ప్రాథమిక జాబితాను వెల్లడిస్తారు. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను 23, 24 తేదీల్లో పరిశీలించి, 26న తుది జాబితాను వెల్లడిస్తారు.…

జాతీయం

వచ్చే నెల 15న పీఎఫ్‌ వడ్డీ రేటుపై నిర్ణయం!

న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్‌ డిపాజిట్లపై ఎంత మొత్తంలో వడ్డీరేటు చెల్లించాలనే విషయాన్ని వచ్చే నెల 15న జరగబోయే ట్రస్టీల సెంట్రల్‌ బోర్డు సమావేశంలో తేల్చే అవకాశం ఉంది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి నేతృత్వంలో జరగనున్న…

Featured News

పాటను బంధించినా స్పందించరా?

తెలంగాణ ఉద్యమంలో ప్రజాఫ్రంట్‌ నాయకురాలు, ప్రజా గాయకురాలు విమలక్క ప్రభావం ఇంత అని చెప్పలేం. ఆమె పాటకు యువత నరనరాల్లో ఉద్యమ భావం ఉప్పొంగుతుంది. ఆమె కాలి గజ్జెల చప్పుడుకు ప్రతి హృదయం స్పందిస్తుంది. మా భూమి, మా…

Featured News

తెలంగాణ రాకుంటే మన బతుకులు ఆగమైతయి

– చంద్రబాబు, బొత్స, విజయమ్మ అఖిలపక్షానికి హాజరుకావాలి – టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌   కరీంనగర్‌, డిసెంబర్‌ 20 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రాకుంటే మన బతుకులు ఆగమైతాయని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌…