Saturday, 7 November 2026

December 2012

జాతీయం

‘ అఖిలపక్ష ప్రతినిధులను 26,27న ప్రకటిస్తం’ : బొత్స

న్యూఢిల్లీ : తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్‌ పార్టీ తరపున వెళ్లే ప్రతినిధులను ఈ నెల 26,27న ప్రకటిస్తామని పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ తెలియజేశారు. అఖిలపక్ష సమావేశానికి పార్టీలో ఏకాభిప్రాయం…

జిల్లా వార్తలు

బొమ్మకూరులో ముఖ్యమంత్రికి తెలంగాణ సెగ

వరంగల్‌ :సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డికి బొమ్మకూరులో తెలంగాణ సెగ తగిలింది. వరంగల్‌ జిల్లా నర్మెట్ట మండలం దేవాదుల ప్రాజెక్టులో భాగం ఇవాళ ఆయన బొమ్మకూరు రిజర్వాయర్‌ను ప్రారంభించారు. అనంతరం ప్రసంగిస్తుండగా తెలంగాణ వాదులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆయన ప్రసంగానికి…

Featured News

అనుకూలంగా రాకపోతే కార్యాచరణ తీవ్రంగా ఉంటుంది : కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం రాకపోతే తీవ్రమైన తాము రూపొందించే కార్యాచరణ ఉంటుందని తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్‌ కోదండరాం అన్నారు. అఖిపలక్ష సమావేశంలో తెలంగాణపై స్పష్టమైన అభిప్రాయం చెప్పాలంటూ తెలంగాణ ఐకాస పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను…

హైదరాబాద్

బ్రహ్మానందరెడ్డిని విచారించేందుకు కేంద్రం అనుమతి

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో మరో ఉన్నతాధికారిని విచారించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఐఆర్‌ఏఎన్‌ అధికారి బ్రహ్మానందరెడ్డిని ప్రాసిక్యూషన్‌ చేసేందుకు సీబీఐకి కేంద్రం నుంచి అనుమతి లభించింది. వాన్‌పిక్‌ వ్యవహారంలో ఈయన నాలుగో నిందితుడిగా ఉన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల…

హైదరాబాద్

‘సీమాంధ్రకోన్యాయం.. తెలంగాణకోన్యాయమా?’

హైదరాబాద్‌: ప్రభుత్వం తెలంగాణవాదులపై కక్ష పూరితంగా వ్యవహరిస్తుందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ మండిపడ్డారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యమించిన సీమాంధ్ర కార్యకర్తలపై పెట్టిన కేసులను ఎత్తివేసిన ప్రభుత్వం తెలంగాణ న్యాయవాదులపై పెట్టిన కేసులు ఎందుకు ఎత్తివేడయం లేదని ప్రశ్నించారు. వారికో…

ఎడిట్ పేజీ

పేదల ఆకలి తీర్చని ఆర్థికాభివృద్ధి…

అనేక కమిటీలు ఎన్నో నివేదికలు ఇచ్చినా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో పేదరికం మరింత పెరిగిపోతోంది. కాంగ్రెస్‌ పార్టీ 2009 ఎన్నికల ప్రణాళికలో ఆహార భద్రతా చట్టాన్ని చేస్తామని ప్రజలకు హామీనిచ్చింది. మూడేళ్లు గడిడిపోయినా ఆ బిల్లు…

ఎడిట్ పేజీ

బలహీన ప్రతిపక్షమే కారణం…

రాజకీయాల్లో గెలుపు ఓటములు అత్యంత సహజం. ఓటమే ఎరుగకుండా విజయాలు సాధించడం అల్లావుద్దీన్‌ దీపం చేసే అద్భుతమేమికాదు. వరుసగా ఇలాంటి ఫలితాలు వస్తున్నాయంటే ఒకటి పాలకులు అంత్యంత శక్తి వంతులయినా అయి ఉండాలి, ప్రతిపక్షాలు చేవజచ్చి, చేష్టలుడిగినవైనా అయి…

హైదరాబాద్

వరంగల్‌కు బయలుదేరిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: కాకతీయ ఉత్సవాలను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వరంగల్‌కు బయలుదేరి వెళ్లారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను  మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేంద్ర మంత్రులు చిరంజీవి, బలరాంనాయక్‌లతో కలిసి ఓరుగల్లు ఖిలాలో ప్రారంభిస్తారు. దేవాదుల…

జాతీయం

ఢిల్లీ కీచక ఘటనలో మరొకరి అరెస్టు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటనలో మరో నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుని వివరాలు తెలిపేందుకు పోలీసులు నిరాకరించారు. ఈ కేసులో బస్సు డ్రైవర్‌తో పాటు అతని సోదరుడు మరో ఇద్దరిని…

హైదరాబాద్

ధర్మాన వ్యవహారంపై తీర్మానం చేయడం దురదృష్టకరం: డీఎల్‌

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిపై మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి మరోసారి మండిపడ్డారు. మంత్రి ధర్మాన ప్రాసిక్యూషన్‌ వ్యవహరంపై మంత్రి వర్గంలో తీర్మానం చేయడం దురదృష్ణకరమని ఆయన  పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని అధిష్ఠానం నేరుగా పరిశీలిస్తుందని తెలిపారు. మంత్రి వర్గంలో…