Friday, 6 November 2026

December 2012

Featured News

పోలీసు చట్టానికి 150 ఏళ్లు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 20 (జనంసాక్షి) :పోలీస్‌ చట్టం అమల్లోకి వచ్చి 150 యేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం సికింద్రాబాద్‌ పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ‘మీ రక్షణ పోలీసు శాఖ’ పేరిట నిర్వహించిన ఉత్సవాల్లో…

Cover Story

మర్లబడ్డ బూరుగుపల్లి

కరీంనగర్‌, డిసెంబర్‌ 20 (జనంసాక్షి) :రెండు కళ్ల బాబుకు బూరుగుపల్లి గ్రామ ప్రజలు మర్లబడ్డరు. తెలంగాణపై నీ పార్టీ తీరేందో చెప్పాలంటూ పట్టుబట్టారు. సీమాంధ్రలో నీ పార్టీ బతికి బట్టకట్టాలని మా బిడ్డలను ఎందుకు పొట్టన బెట్టుకుం టావ్‌…

జాతీయం

సోనియాను కలిసిన జానా, కోమటిరెడ్డి

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీని మంత్రి జానారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కలిశారు. తెలంగాణపై అనుకూల నిర్ణయం తీసుకోవాలని వారు సోనియాకు విన్నవించినట్లు సమాచారం. సోనియాతో వారి భేటీకీ ప్రాధాన్యత సంతరించుకుంది. సోనియాను కలిసిన అనంతరం వారు…

హైదరాబాద్

చెప్పెదొకటి..చేసేదొకటి…ఈటెల

హైదరాబాద్‌: చెప్పే మాటలకు.. చేసే పనులకు పొంతలేని పార్టీ అంటే టీడీపీనే అని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ తెలిపారు. చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా తెలంగాణ ప్రజలు ఆయనను నమ్మరని పేర్కొన్నారు. బాబు ప్రచారం దెయ్యాలు వేదాలు…

Featured News

కేశూభాయ్‌ పటేల్‌ను కలిసిన నరేంద్రమోడీ

గుజరాత్‌: ఎన్నికలలో విజయఢంగా మోగించిన మోడీ ఏం చేస్తున్నారు.. ఎవరిని కలుస్తున్నారు. విజయానందాన్ని ఎవరితో పంచుకుంటున్నారని ఆందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ మోడీ గురించి వచ్చిన మొదటి వార్త ఇది. నరేంద్రమోడీ గుజరాత్‌ పరివర్తన్‌ పార్టీ అధినేత…

కరీంనగర్

కరీంనగర్‌ చంద్రబాబుకు తెలంగాణ సెగ

కరీంనగర్‌: ‘ వస్తున్న మీ కోసం’ పాదయాత్రలో భాగంగా కరీంనగర్‌ జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలంగాణ సెగ తగిలింది. గంగాధర మండలం బూర్గుపల్లిలో జైతెలంగాణ నినాదాలు చేస్తూ ఆయన పాదయాత్రను టీఆర్‌ఎస్‌ శ్రేణులు అడ్డుకున్నాయి.…

జాతీయం

పీసీసీ పదవికి మొద్వాడియా రాజీనామా

గుజరాత్‌: గుజరాత్‌ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ అధ్యక్ష పదవికి అర్జున్‌ మొద్వాడియా రాజీనామా చేశారు. మొద్వాడియాపై బాబుభాయ్‌ బొఖ్రియా (బీజేపీ) విజయం సాధించారు.

సీమాంధ్ర

విశాఖలో అగ్ని ప్రమాదం :11 ఇళ్లు దగ్థం

వేపగంట ( విశాఖపట్నం): జీవీఎంసీ 69వ వార్డు జడ్పీ ఉన్నత పాఠశాల పక్కన ఉన్న ఎస్సీ కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 ఇళ్లు అగ్నికి అహుతయ్యాయి. ఈ  ఇళ్లల్లో ఇంటి వెనుక నుంచి ఆకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి.…

జిల్లా వార్తలు

ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

వెల్దుర్తి: మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం చెరువురాపల్లి తండాలో ఈరోజు విషాదం చోటుచేసుకుంది. తన ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన జ్యోతి (28) అనే వివాహిత తనతో పాటు బిడ్డలు అనిల్‌ (4),…

హైదరాబాద్

అఖిలపక్షంలో అన్ని ప్రాంతాల అభిప్రాయాలు తెలిపాలి: శైలజానాధ్‌

హైదరాబాద్‌: అఖిలపక్ష సమావేశంలో రాష్ట్ర్లంలోని అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు తెలిపాల్సిన అవసరం ఉందని మంత్రి శైలజానాధ్‌ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు సమైక్య  రాష్ట్రాన్ని కోరుకుంటున్నారన్నారు. తనను అఖిలపక్ష సమావేశానికి పంపమని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను…