Friday, 6 November 2026

December 2012

హైదరాబాద్

మహిళల ఆర్థిక స్వావలంబనకే స్త్రీనిధి పథకం : మహీధర్‌రెడ్డి

హైదరాబాద్‌: స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకు రుణాలతో పాటు మరింత ఆర్థిక సాయం అందించేందుకు కృషి చేస్తున్నట్లు పురపాలక మంత్రి మహీధర్‌రెడ్డి తెలియజేశారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్త్రీనిధి పథకాన్ని మంత్రి సికింద్రాబాద్‌లోని హరిహర…

జాతీయం

ఉత్తమ చెఫ్‌లకు అవార్డులందించిన చిరంజీవి

న్యూఢిల్లీ: అంతర్జాతీయ చెఫ్‌ల దినోత్సవరం సందర్భంగా వివిధ విభాగాల్లో ఉత్తమ చెఫ్‌లకు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి చిరంజీవి అవార్డులందించారు. ఉత్తమ మహిళా చెఫ్‌ అవార్డులను ఇషికా కోనర్‌, బంగారు టోపీని  అరుణ్‌ బాత్రా గెలుచుకున్నారు. చెఫ్‌ సుధీర్‌ సైబల్‌ను…

జాతీయం

మోడీకి జయలలిత అభినందన

చెన్నై: గుజరాత్‌ ఎన్నికల్లో నరేంద్రమోడీ ఘనవిజయం సాధించడంపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆయనకు  అభినందనలు తెలిపారు. ఫోన్‌ ద్వారా  జయలలిత మోడీని అభినందనలు తెలిపినట్టు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు వెల్లడించారు.

జాతీయం

గుజరాత్‌ పీసీసీ అధ్యక్షుని పరాజయం

గాంధీనగర్‌:గుజరాత్‌ విధానసభ ఎన్నికల్లో పోర్‌బందర్‌నుంచి బరిలో దిగిన పీసీసీ అధ్యక్షుడు అర్జున్‌ మోద్వాడియో ఓడిపోయారు. ఆయనపై భాజపా అభ్యర్థి బాబుబాయ్‌ బొక్రియా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో భాజపా రాష్ట్రశాఖ అధ్యక్షుడు కూడా ఓటమిచెందడం గమనార్హం.

జాతీయం

గుజరాత్‌ భాజపా అధ్యక్షుడి ఓటమి

గాంధీనగర్‌: గుజరాత్‌ ఎన్నికల్లో భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఫాల్డు ఓటమి పాలయ్యాయి. జామ్‌నగర్‌ గ్రామీణంలో ఆయనపై రాఘవ్‌జీ పటేల్‌ విజయం సాధించారు.

జాతీయం

అన్ని వర్గాలు మోడీని ఆదరించాయి. నితిన్‌ గడ్కరీ

న్యూఢిల్లీ: గుజరాత్‌లో అన్ని వర్గాలు నరేంద్రమోడీని అందరూ ఆదరించడం వల్లనే విజయంసాధించారని భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ అన్నారు. మోడీ నాయకత్వం , అభివృద్ధిని ప్రజలు గెలిపించారని అన్నారు.

వార్తలు

వీరభద్రసింగ్‌ విజయం

సిమ్లా : హిమాచల్‌ ప్రదేశ్‌ విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేత వీరభద్రసింగ్‌ గెలుపొందారు. సిమ్లా గ్రామీణ నియోజకవర్గంనుంచి ఆయన భాజపా అభ్యర్థి ఈశ్వర్‌ రోహల్‌ పై 19033 ఓట్ల అధిక్యంతో విజయం సాధించారు.

హైదరాబాద్

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు పూర్తి

హైదరాబాద్‌ : అక్రమాస్తుల కేసులో చట్టవిరుద్ధంగా తాను బెయిల్‌కు అర్హుడినేనంటూ వైఎస్‌ జగన్‌ హైకోర్టులో వేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. సీబీఐ వాదనలు ముగిసిన నేపథ్యంలో జగన్‌ తరపు న్యాయవాదులు గురువారం తమ వాదనలు వినిపించారు. జగన్‌ను వివిధ…

హైదరాబాద్

సన్‌రైజర్స్‌ లోగో విడుదల

హైదరాబాద్‌ : ఐపీసీఎల్‌లో డెక్కన్‌ ఛార్జర్స్‌ను చేజిక్కించుకుని సన్‌ రైజర్స్‌గా పేరు మార్చిన సన్‌ గ్రూప్‌ గురువారం తమ జట్టు లోగోను హైదరాబాద్‌లో విడుదల చేసింది. ఈ సందర్భంగా సన్‌ గ్రూప్‌ ప్రతినిధులు మాట్లాడుతూ జట్టు కెప్టెన్‌గా ప్రస్తుతం…

సీమాంధ్ర

2014లో హంగ్‌ తప్పదు : సీపీఐ నారాయణ

నెల్లూరు : గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే 2014లో కేంద్రంలో హంగ్‌ అసెంబ్లీ తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ జోస్యం చెప్పారు. భాజపా, కాంగ్రెస్‌ పార్టీలు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవన్నారు. కాంగ్రెస్‌ పార్టీ…