Monday, 2 November 2026

December 2012

జాతీయం

ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు….

న్యూఢిల్లీ : సరిగ్గా పదిహేను రోజుల క్రితం .. ఆదివారం ఉదయం.. ఆ అమ్మాయి కళ్లలో ఎన్నో కలల ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుందామనుకుంది. కాబోయే జీవిత భాగస్వామితో కలిసి ఎన్నో కలలు కంటోంది. ఇరుగు పొరుగు స్నేహితులతో కలిసి…

హైదరాబాద్

సహకార సంఘాలు ప్రభుత్వాల చేతిలో బందీలు

రాష్ట్ర సహకార బ్యాంకుల పట్టణ సమాఖ్య అధ్యక్షుడు రామ్మూర్తి హైదరాబాద్‌: నిర్దిష్టమైన విధానం లేకపోవడం వేల్లే సహకార సంఘాలు ప్రభుత్వాల చేతిలో బందీలుగా మారుతున్నాయని రాష్ట్ర సహకార బ్యాంకుల  పట్టణ సమాఖ్య అధ్యక్షుడు రామ్మూర్తి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌ సహకార…

సీమాంధ్ర

రెండో వికెట్‌ కోల్పోయిన పాకిస్థాన్‌

చెన్నై : భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య చెన్నైలో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో పాకిస్థాన్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 228  పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభంలోనే తొలి వికెట్‌ను కోల్పోయింది. 21 పరుగుల వద్ద…

సీమాంధ్ర

చెన్నై వన్డేలో ధోనీ శతకం

చెన్నై : చిందబరం స్టేడియంలో భారత్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ వంద పరుగులు చేశాడు. పాకిస్తాన్‌ భారత్‌ జట్ల మధ్య జరిగిన వడ్డేలో ధోనీ ఎనిమిదో శతకం సాధించాడు. 125 బంతుల్లో 113 పరుగులు చేశాడు. ధోని…

సీమాంధ్ర

హెలికాప్టర్‌ అత్యవసరంగా దించివేత

శ్రీనగర్‌ : జమ్మూకాశ్మీర్‌లో కాత్రాలో పవన్‌హంస్‌కు చెందిన హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో హెలికాప్టర్‌ను అత్యవసరంగా కిందికి దించివేశారు. పైలట్‌ అప్రమత్తమై సురక్షిత ప్రాంతంలో దించడంతో హెలికాప్టర్‌లోని ఆరుగురి ప్రయాణికులకు ప్రమాదం తప్పింది.

హైదరాబాద్

బాధితురాలి మృతికి సంతాపంగా ర్యాలీ

హైదరాబాద్‌: అత్యాచార  బాధితురాలి మృతికి సంతాపంగా హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్డు వద్ద యువత నిరసన ర్యాలీ నిర్వహించారు. దోఘలకు కఠిన శిక్షలు అమలు చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఈ ర్యాలీలో సినీ నటుడు…

జాతీయం

బస్సులో మహిళపై లైంగిక వేధింపులు

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటన మరవక ముందే అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. నిన్న రాత్రి ఓ బస్సులో ప్రయాణిస్తున్న మహిళపై దుండగులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.…

జిల్లా వార్తలు

రోడ్‌మ్యావ్‌ ప్రకటించేవరకు ఆందోళనలు : పొన్నం ప్రభాకర్‌

వరంగల్‌ : తెలంగాణపై కేంద్రం రోడ్‌మ్యావ్‌ ప్రకటించేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ స్పష్టం  చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వరంగల్‌ వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. అఖిలపక్షంలో ఇచ్చిన లేఖకు తెదేసా కటుబడి ఉంటే…

సీమాంధ్ర

ధోనీ అర్థ శతకం

చెన్నై : పాక్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత కెప్టెన్‌ ధోని అర్థ శతకం పూర్తి చేశాడు. ఆదిలోనే పాక్‌ బౌలర్ల ధాటికి వెనువెంటనే 5 వికెట్లు కోల్పోయిన అనంతరం బరిలోకి దిగిన ధోని నిలకడగా ఆడుతూ రెండు…

హైదరాబాద్

హోంగార్డుల సమస్యలపై సీఎంకు కిషన్‌రెడ్డి లేఖ

హైదరాబాద్‌: రాష్ట్రంలో హోంగార్డుల సమస్యలు పరిష్కరించాలని  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి లేఖ రాశారు. వారి డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించాలని కోరారు.