Monday, 2 November 2026

December 2012

ఆదిలాబాద్

గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 30 (): ఐటీడీఏ పరిధిలోని మైదాన ప్రాంతాల్లో గల ఉపాధ్యాయ ఖాళీలను గిరిజనుల అభ్యర్థులతో భర్తీ చేయాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు జాదవ్‌ కిరణ్‌కుమార్‌, గిరిజన ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు…

ఆదిలాబాద్

ఆర్టీసీ డిపోల్లో 5న విజయోత్సవాలు

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 30 (): జిల్లాలోని ఆర్టీసీ సంస్థలో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో  ఐక్యకూటమి ఘన విజయాన్ని పురస్కరించుకొని జిల్లాలోని అన్ని డిపోల్లో జనవరి 5వ తేదీన విజయోత్సవాలను నిర్వహిస్తున్నట్లు గుర్తింపు పొందిన ఎంప్లాయీస్‌ యూనియన్‌, తెలంగాణ…

ఆదిలాబాద్

బాలలను పనిలో పెట్టుకుంటే చర్యలు

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 30 (): జిల్లాలో వెట్టిచాకిరిని సమూలంగా రూపుమాపేందుకు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ అశోక్‌ ఆదేశించారు. కూలీలుగా మారుతూ వెట్టిచాకిరి చేస్తున్న 14ఏళ్లలోపు బాలబాలికల వివరాలను సేకరించి, వారితో పనిచేయిస్తున్న యజమానులపై బాల          …

ఆదిలాబాద్

కుంటుపడుతున్న విద్యా వ్యవస్థ

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 30 (): వెనుకబడిన ఆదిలాబాద్‌ జిల్లాలో విద్యా వ్యవస్థ దారి తప్పుతోంది. ప్రాథమిక విద్యా స్థాయిలో పర్యవేక్షించడానికి విద్యాధికారులు లేక విద్య  కుంటుపడుతోంది. అనేక సంవత్సరాలుగా పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఇన్‌ఛార్జీలతోనే వ్యవస్థ అంతా నడుస్తోంది.…

సీమాంధ్ర

అవినీతి సభలు : ముద్దుకృష్ణ

కడప : తిరుపతిలో జరిగిన 4వ ప్రపంచ తెలుగు మహాసభల్లో అవినీతి ఏరులై పారిందని తెదేపా  సీనియర్‌నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆరోపించారు. కేవలం డబ్బులు సంపాధించుకునేందుకే తెలుగు మహాసభలుఉ ఏర్పాటు చేశారన్నారు. కడపలోని పార్టీ కార్యాలయంలో ఆయన…

హైదరాబాద్

బంద్‌లకు పిలుపివ్వడం సరికాదు : బీసీ సంఘాల ఐకాస

హైదరాబాద్‌: తెలంగాణ కోసం రాజకీయంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలి తప్ప బంద్‌లకు పిలుపునివ్వడం సరైంది కాదని తెలంగాణ బీసీ సంఘాల ఐకాస రాజకీయ పార్టీలకు సూచించింది. బంద్‌ల వల్ల బడుగు బలహీన వర్గాల ప్రజలు తీవ్ర అవస్థలు పడాల్సి…

హైదరాబాద్

టీడీపీవి పొంతలేని మాటలు : రాఘవులు

హైదరాబాద్‌: తెలంగాణ విషయంలో టీడీపీ పొంతన లేని మాటలు మాట్లాడుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు.అఖిలపక్షంలో చంద్రబాబు ఇచ్చిన టీడీపీ లేఖకు, లోపల, బయట ఆ పార్టీ నేతలు మాట్లాడిన మాటలకు  పొంతన లేదని ఆయన  పేర్కొన్నారు.…

సీమాంధ్ర

బాణాసంచాపేలి ఇద్దరు దుర్మరణం

తూర్పుగోదావరి : బాణాసంచా పేలి ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ఘటన రాయవరం మండలం కోమరిపాలెంలోని భవానీ బాణాసంచా తయారీ కేంద్రంలో చోటు చేసుకుంది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స…

హైదరాబాద్

నోటీ ముత్యాలు రాలుతాయా? జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్‌: టీడీపీ అధినేత చంద్రబాబుపై కొల్లాపూర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు ధ్వజమెత్తారు. జై తెలంగాణ అంటే నోటి ముత్యాలు రాలుతాయా అని ప్రశ్నించారు. జై తెలుగుదేశం బోనం ఎత్తుకుంటావు కానీ , జై తెలంగాణ బోనం ఎందుకు…

జిల్లా వార్తలు

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా : కోమటిరెడ్డి

నల్గొండ : తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని  మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పార్టీ మారాల్సి వస్తే వైకాపాలోకి వెళ్లే ప్రసక్తేలేదని, తెలంగాణ కోసం పోరాడే తెరాస లాంటి పార్టీలోకి వెళ్తానని ఆయన పేర్కొన్నారు.