నేరం-శిక్ష : బాల్ ఠాక్రే, అజ్మల్, కసబ్
(శనివారం సంచిక తరువాయి భాగం….) కాని నేరం ఏమిటి అని నిర్వచించడూనుకుంటే, సమాజంలో నేరా లుగా నేటిని పరిగణిస్తున్నారో చూస్తే, శిక్షల తీరును, పర్యవసానా లను చూస్తే ఇది అంత సులభమైన వ్యవహరాం కాదని తేలిపో తుంది. ఒక…
(శనివారం సంచిక తరువాయి భాగం….) కాని నేరం ఏమిటి అని నిర్వచించడూనుకుంటే, సమాజంలో నేరా లుగా నేటిని పరిగణిస్తున్నారో చూస్తే, శిక్షల తీరును, పర్యవసానా లను చూస్తే ఇది అంత సులభమైన వ్యవహరాం కాదని తేలిపో తుంది. ఒక…
దేశరాజధాని ఢిల్లీలో ఇటీవల ఓ యువతి సామూహిక మానభంగానికి గురైంది. ఆ సంఘటన దేశ ప్రజలందరీని దిగ్బ్రా ంతికి గురి చేసింది. న్యాయమూర్తి అందుబాటులో ఉన్నప్పటికి ఎగ్జి క్యూటివ్ మెజిస్ట్రేట్‌లో ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేయించారు. ఆ…
తెలంగాణపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఎంఐఎం (ఆల్ ఇండియా మర్కతుల్ ఇత్తెహదుల్ ముస్లిమీన్) పార్టీ వైఖరి చూసి యావత్ తెలంగాణ ముస్లింలు నివ్వెరబోయారు. కేవలం హైదరాబాద్ పాత నగరానికే పరిమితైన…
న్యూఢిల్లీ : అత్యాచారానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందిన 23 ఏళ్ల వైద్య విద్యార్థినికి సంతాపంగా నిరిసన ప్రదర్శనలు చేపట్టేందుకు పెద్దసంఖ్యలో యువత ఢిల్లీలోని జంతర్‌మంతర్ కూడలి వద్దకు చేరుకుంది. అత్యాచార ఘటనల్లో చట్టాలను కఠినతరం చేయాలని…
చెన్నై: పాక్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ ఆరో వికెట్‌ను కోల్పోయింది. 29 పరుగులకే 5 వికెట్లు పతనమైన అనంతరం ధోనితో కలిసి నిలకడగా అడుతున్న రైనా (43) హఫీజ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ధోని 24 పరుగులతో అడుతున్నాడు.…
భువనేశ్వర్ : ఒడిశాలోని గంజాం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రంభ ప్రాంతం సమీపంలో ఈ ఉదయం రైలు ఢీ కొని ఆరు ఏనుగులు మృత్యువాతపడ్డాయి. ఘటనాస్థలిలో చెల్లాచెదురుగా పడి ఉన్న ఏనుగుల మృతదేహాలను తొలగించేందుకు రైల్వే సిబ్బంది. చర్యలు…
చెన్నై : పాక్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత టాప్ అర్డర్ కుప్పకూలింది. పాక్ బౌలర్ల ధాటికి ఒక్కొక్కురుగా చేతులెత్తేస్తూ పెవిలియన్ దారి పట్టడంతో భారత్ ఆరు ఓవర్లు ముడిసేసరికి 29 పరుగులకు 5 వికెట్లను కోల్పోయింది. పాక్…
సికింద్రాబాద్: దక్షిణ భారతదేశంలో దట్టమైన పొగమంచు కారణంగా ఉదయం బయలుదేరాల్సిన ఎపీ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరుతుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. రేపు ఉదయం బయలుదేరాల్సిన ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు. ఇందులో రిజర్వేషన్ చేయించుకున్న…
వరంగల్ : అఖిలపక్ష భేటీలో తెదేపా వైఖరిని తెరాస అధినేత కేసీఆర్ విమర్శించడంపై ఆ పార్టీ నేత కడియం శ్రీహరి మండిపడ్డారు. అఖిలపక్ష భేటీలో తెదేపా వైఖరిని తెలంగాణవాదులు స్వాగతిస్తే కేసీఆర్ విమర్శించడం సిగ్గుచేటని అన్నారు. రాజకీయ ఉద్దేశంతోనే…
న్యూఢిల్లీ : దేశరాజధానిలో మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. వైద్య విద్యార్ధినిపై సామూహిక అత్యాచార ఘటన మరవక ముందే అలాంటి ఘటనే మరోకటి చోటుచేసుకుంది. శనివారం రాత్రి ఓ బస్సులో ప్రయాణిస్తున్న మహిళపై దుండగులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అయితే…