Friday, 6 November 2026

December 2012

వార్తలు

రేపు గుజరాత్‌ అసెంబ్లీ రెండో దశ పోలింగ్‌

అహ్మదాబాద్‌: గుజరాత్‌ అసెంబ్లీ రెండో దశ ఎన్నికలు సోమవారం జరగనున్నాయి. నిన్న సాయంత్రం నేతల ఎన్నికల ప్రచారం ముగిసింది. రెండో దశలో మొత్తం 95 నియోజకవర్గాల్లో 820 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అన్ని స్థానాల్లో భాజపా పోటీ…

హైదరాబాద్

కాంగ్రెస్‌ సమావేశంలో రసాభాస

తెలంగాణ నేతల నినాదాలు హైదరాబాద్‌: నగరంలో జరుగుతున్న కాంగ్రెస్‌ విస్తృతస్థాయి సమావేశంలో ఒకదాని తర్వాత ఒకటిగా వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించాలని ఎంపీ పొన్నం డిమాండ్‌ వ్యక్తం చేశారు. అమరవీరులకు సంతాపం ప్రకటించామని…

హైదరాబాద్

రాష్ట్ర విభజన సున్నితమైన సమస్య : బొత్స

హైదరాబాద్‌: రాష్ట్ర విభజన సున్నితమైన సమస్యని… దీనికి సత్వరమే పరిష్కారం చూపించాలని కేంద్రాన్ని కోరతామని పీసీసీ కోరతామని పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఎల్బీ స్టేడియంలో ప్రారంభమైన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో బొత్స ప్రారంభోపన్యాసం చేశారు. కాంగ్రెస్‌…

వార్తలు

కాల్పుల ఘటన మృతులకు నివాళులు అర్పించనున్న ఒబామా

వాషింగ్టన్‌: శాండీహుక్‌ పాఠశాలలో జరిగిన కాల్పుల ఘటనలో మృతులకు ఆమెరికా అధ్యక్షుడు ఒబామా నివాళులు అర్పించనున్నారు. ఇందుకోసం ఒబామా కనెక్టికట్‌ రాష్ట్రంలోని న్యూటౌన్‌కు వెళ్లనున్నట్లు శ్వేతసౌథం అధికారులు వెల్లడించారు. శుక్రవారం పాఠశాలలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 20…

సీమాంధ్ర

ముగ్గురు బాలికల అపహరణ

కడప : నందలూరు మండలం దుర్గాపురానికి చెందిన ముగ్గురు బాలికలు అపహరణకు గురయ్యారు. రెండు రోజుల క్రితం పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు బాలికలకు మత్తు మందు ఇచ్చి కిడ్నాప్‌ చేశారు. వీరి నుంచి తప్పించుకొని…

హైదరాబాద్

కాంగ్రెస్‌ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభం

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ విస్తృత స్థాయి సమావేశం ఎల్బీ స్టేడియంలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ఆజాద్‌, ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి, పీసీసీ అధినేత బొత్సతోపాటు రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ముఖ్యనేతలంతా హాజరయ్యారు. సాధారణ ఎన్నికలకు పార్టీని…

వార్తలు

326 పరుగులకు భారత్‌ డిక్లేర్‌

నాగ్‌పూర్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్‌ను భారత్‌ 9 వికెట్ల నష్టానికి 326 పరుగులకు డిక్లేర్‌ చేసింది. 8 వికెట్ల నష్టానికి 297 పరుగులతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీం ఇండియా మరో 29…

వార్తలు

నర్సాపురంలో తెలుగు సాంస్కృతిక నడక

నర్సాపురం : ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో తెలుగు సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నర్సాపురం నుంచి పాలకొల్లు వరకు 10 కిలోమీటర్ల మేర తెలుగు సాంస్కృతిక నడక సాగించారు. కార్యక్రమంలో…

జాతీయం

స్మారక చిహ్నం ఏర్పాటుపై ఢిల్లీ సీఎం అభ్యంతరం

న్యూఢిల్లీ: ఇండియా గేట్‌ వద్ద జాతీయ యుద్ధ స్మారక చిహ్నం ఏర్పాటుపై ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇండియా గేట్‌ కాంప్లెక్స్‌ వద్ద స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని మంత్రుల బృందం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరికిస్తూ…

స్పొర్ట్స్

భారత్‌ పాక్‌ టీ ట్వంటీ ఒక రోజు వాయిదా

ముంబై, డిసెంబర్‌ 15: భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య జరగనున్న రెండో టీ ట్వంటీ మ్యాచ్‌ ఒకరోజు వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం డిసెంబర్‌ 27న జరగాల్సి ఉండగా దీనిని మరుసటి రోజుకు వాయిదా వేశారు. డిసెంబర్‌ 27 పాక్‌…