Friday, 6 November 2026

December 2012

స్పొర్ట్స్

గ్రీన్‌పార్క్‌స్టేడియంపై ఆసీస్‌ బృందం అసంతృప్తి

కాన్పూర్‌, డిసెంబర్‌ 15:  భారత్‌-ఆస్టేల్రియా జట్ల మధ్య వచ్చే ఏడాది జరగనున్న టెస్ట్‌ సిరీస్‌లో ఒక వేదిక మారే అవకాశం కనిపిస్తోంది. మూడో టెస్టుకు ఆతిథ్యమివ్వనున్న కాన్పూర్‌ గ్రీన్‌పార్క్‌ స్టేడియంపై ఆస్టేల్రియా ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేయడమే దీనికి…

స్పొర్ట్స్

యుఎస్‌ ఓపెన్‌ షెడ్యూల్‌లో మార్పు పురుషుల ఫైనల్‌ ఒకరోజు వాయిదా

న్యూయార్క్‌,డిసెంబర్‌ 15:   వచ్చే ఏడాది జరగనున్న యుఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌శ్లామ్‌ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసు కున్నాయి. పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ను సోమ వారం నిర్వహించనున్నారు. ఎప్పుడూ శనివారం మహిళల ఫైనల్‌, ఆదివారం పురుషుల ఫైనల్‌ జరుగుతుండగా…

స్పొర్ట్స్

మైక్‌ హస్సీ సెంచరీ : ఎదురీదుతున్న లంక

¬బార్ట్‌, డిసెంబర్‌ 15: శ్రీలంకతో జరుగుతోన్న మొదటి టెస్టులో ఆస్టేల్రియా పట్టుబిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌ భారీస్కోర్‌ చేసిన ఆ జట్టు బౌలింగ్‌లోనూ రాణించి లంకను టాపార్టర్‌ను దెబ్బతీసింది. దీంతో రెండోరోజు కూడా ఆసీస్‌దే ఆధిపత్యం కనబరిచింది. 4 వికెట్లకు…

స్పొర్ట్స్

మైక్‌ హస్సీ సెంచరీ : ఎదురీదుతున్న లంక

¬బార్ట్‌, డిసెంబర్‌ 15: శ్రీలంకతో జరుగుతోన్న మొదటి టెస్టులో ఆస్టేల్రియా పట్టుబిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌ భారీస్కోర్‌ చేసిన ఆ జట్టు బౌలింగ్‌లోనూ రాణించి లంకను టాపార్టర్‌ను దెబ్బతీసింది. దీంతో రెండోరోజు కూడా ఆసీస్‌దే ఆధిపత్యం కనబరిచింది. 4 వికెట్లకు…

స్పొర్ట్స్

హాకీ లీగ్‌లో ..ఇండియన్‌ ఆటగాళ్లకు టాప్‌బేస్‌ ప్రైస్‌

15 లక్షల కేటగిరీలో భారత ఆటగాళ్లు న్యూఢిల్లీ, డిసెంబర్‌ 15:  ఐపీఎల్‌లో తరహాలో హాకీలో ప్రారంభించనున్న హెచ్‌ఐఎల్‌ ఆటగాళ్ళ వేలానికి సంబంధించిన జాబితాను హాకీ ఇండియా విడుదల చేసింది. మొత్తం 246 మంది ప్లేయర్స్‌ దీనిలో భాగంగా కానున్నారు.…

స్పొర్ట్స్

పోరాడుతున్న టీమిండియా

కోహ్లీ సెంచరీ               ధోని కెప్టెన్‌ ఇన్నింగ్స్‌         భారత్‌ 297/8 నాగ్‌పూర్‌, డిసెంబర్‌ 15:   నాగ్‌పూర్‌ టెస్టులో మూడోరోజు భారత్‌ పోరాట పటిమ కనబరిచింది. 4 వికెట్లకు 87 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఇవాళ ఇన్నింగ్స్‌ కొనసాగించిన ధోనీ, కోహ్లీ…

ఎడిట్ పేజీ

అనువాదాలు ఎందుకు?

సృజనాత్మకత వేరు. అనువాదాలు చేయడం వేరు. ఒకే ఒక భావన, ఓ  బోవోద్వేగం కవితో కవిత్వం రాయిస్తుంది. ఓ సంఘటన ఓ అనుభవం రచయితతో ఓ కథో, నవలో రాయిస్తుంది. కథలూ, కవిత్వం, నవల రాయడానికి ఇతరులతో పని…

ఎడిట్ పేజీ

పదవికే మచ్చ తెస్తున్న గవర్నర్‌

తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా ఈసీఎల్‌ నరసింహన్‌ తాత్కాలిక బాధ్యతలు చేపట్టారు. అప్పుడు జరుగుతున్న ప్రత్యేక తెలంగాణ, పెట్టుబడీదారుల డబ్బు సంచులతో నడుస్తున్న సమైక్యాంధ్ర ఉద్యమాలపై ఈ మాజీ పోలీసు అధికారి కాంగ్రెస్‌…

జాతీయం

అవినీతి మంత్రుల అరెస్టుకు కేబినేట్‌ అనుమతించదు

అ తెలంగాణ అడ్వకేట్లపై విచారణకు అనుమతిస్తారా ? అ టీ అడ్వకేట్‌ జేఏసీ ఫైర్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 15 (జనంసాక్షి) : అవినీతి మంత్రులను కాపాడేందుకు యత్నించే సీమాంధ్ర పాలకులు న్యాయమైన ఆకాంక్షను వ్యక్తం చేసిన తెలంగాణ లాయర్ల…