Tuesday, 3 November 2026

December 2012

హైదరాబాద్

బాధితురాలి మృతికి సంతాపంగా నెక్లెస్‌ రోడ్‌లో ర్యాలీ

హైదరాబాద్‌: అత్యాచార బాధితురాలి మృతికి సంతాపంగా హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్డు వద్ద యువత నిరసన ర్యాలీ చేపట్టింది. దోషులకు కఠిన శిక్షలు అమలు చేయాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఈ ర్యాలీలో సీని నటుడు…

జాతీయం

బాధితురాలి అంత్యక్రియలు పూర్తి

న్యూఢిల్లీ : దేశరాజధానిలో సామూహిక అత్యాచారానికి గురై సింగపూర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన బాధితురాలి అంత్యక్రియలు ఈ ఉదయం ఢిల్లీలో నిర్వహించారు. మృతదేహాన్ని సింగపూర్‌ నుంచి ఢిల్లీకి తరలించినకొద్ది గంటల్లోనే అంత్యక్రియలు అధికార లాంఛనాలతో పూర్తిచేశారు. …

జాతీయం

బాధితురాలి మృతదేహానికి ప్రధాని, సోనియా నివాళులు

న్యూఢిల్లీ : అత్యాచార బాధితురాలి కుటుంబసభ్యులను ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంథీ పరామర్శించారు. ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చిన ప్రథాని, సోనియా బాధితురాలి మృతదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను ఓదార్చారు.దక్షణ ఢిల్లీలో సామూహిక అత్యాచారానికి గురై సింగపూర్‌లోచికిత్స…

సీమాంధ్ర

నేడు భారత్‌, పాక్‌ల మధ్య తొలి వన్డే

చెన్నె: భారత్‌, పాక్‌ల మధ్య మూడు వన్డేల సిరీస్‌ నేడు ఆరంభం కానుంది.చెన్నైలోని చిదంబరం స్టేడియం తొలి వన్డేకు ఆతిధ్యమివ్వనుంది. ఉదయం 9 గంటలకు మ్చాచ్‌ ప్రారంభం కానుంది. అయితే గత రెండు  రోజులుగా వరుణుడు చెన్నైలో తిష్టవేయడంతో…

సీమాంధ్ర

చెట్టును ఢీకొన్న బస్సు.. కండెక్టర్‌ మృతి

చించూరు : విజయవాడ నుంచి కుంట వస్తున్న ఇబ్రహింపట్నం ఆర్టీసీ డీపో బస్సు  ఖమ్మం జిల్లా చించూరు మండలం బొడ్డుగూడెం వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొంది.ఈ ప్రమాదంలో కండెక్టర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప…

జాతీయం

ఢిల్లీ చేరిన బాధితురాలి మృతదేహం

న్యూఢిల్లీ : దేశరాజధానిలో అత్యాచారానికి గురై సింగపూర్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన బాధితురాలి మృతదేహం ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఢిల్లీకి తరలించారు. ప్రత్యేక విమానంలో సింగపూర్‌ నుంచి ఢిల్లీకి తీసుకువచ్చిన బాధితురాలి మృతదేహాన్ని అక్కడి నుంచి…

Featured News

మా బిడ్డ మరణం మహిళకు రక్షణ కవచం కావాలి మృతురాలి తల్లిదండ్రుల ఆకాంక్ష

సింగపూర్‌, డిసెంబర్‌ 29): ‘మా బిడ్డ మరణం మన దేశంలోని మహిళకు రక్షణ కవచంగా మారాలి’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు. ఆ యువతి తల్లిదండ్రులు. ఢిల్లీలో గ్యాంగ్‌ రేప్‌కు గురైన 23 ఏళ్ల పారామెడికల్‌ విద్యార్థిని…

Featured News

నుమాయిష్‌కు బారీ భద్రత జానారెడ్డి

హైదరాబాద్‌, డిసెంబర్‌ 29 (జనంసాక్షి): అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్‌)కు వచ్చే సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసే బాధ్యత ఎగ్జిబిషన్‌ సొసైటీదేనని అధ్యక్షుడు జానారెడ్డి తెలిపారు. శనివారం నాడు నూమాయిష్‌ ఏర్పాట్లపై ఆయన సమీక్ష జరిపారు. గతంతో పోలిస్తే…

Featured News

లగడపాటి మళ్లీ ..

హైదరాబాద్‌, డిసెంబర్‌ 29 (జనంసాక్షి) : ఏకాభిప్రాయం లేకుండా రాష్ట్ర విభజన జరగదంటూ విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ మళ్లీ లత్కోరు కూతలు కూశాడు. నెలరోజుల్లోపు సమస్యపై తేల్చే స్తామంటూ కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే ప్రకటించడంతో…

Featured News

నెల రోజులు ఉద్యమం ..

హైదరాబాద్‌, డిసెంబర్‌ 29 (జనంసాక్షి) : ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నెల రోజుల పాటు ఉద్యమాన్ని ఉధృతంగా నిర్వహిస్తామని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. శనివారం నగరంలోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన పార్టీ పొలిట్‌ బ్యూరో…