ఎమ్మార్ ఆస్తుల అటాచ్‌మెంట్‌పై ఈడీ న్యాయప్రాధికార సంస్థ విచారణ
హైదరాబాద్: ఎమ్మార్ ఆస్తుల అటాచ్‌మెంట్‌పై ఈడీ న్యాయప్రాధికార సంస్థ ఈరోజు విచారణ చేపట్టింది.దీనికి ఎమ్మార్‌ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కేసులో త్వరగా కౌంటర్ దాఖలు చేసి ఈడీకి అందించాలని ఎమ్మార్‌ను న్యాయప్రాధికార సంస్థ ఆదేశించింది. సంస్థ ఆదేశాల మేరకు ఎమ్మార్…

