సౌదీ అరేబియాలో ‘అనంత’ వాసి మృతి
అనంతపురం: సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తలుపుల మండలం ఓబులరెడ్డిపల్లి గ్రామానికి చెందిన శ్రీరాములు అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు లోనికి వచ్చింది. శ్రీరాములు మృతి చెందిన విషయం వారి యజమాని…
అనంతపురం: సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తలుపుల మండలం ఓబులరెడ్డిపల్లి గ్రామానికి చెందిన శ్రీరాములు అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు లోనికి వచ్చింది. శ్రీరాములు మృతి చెందిన విషయం వారి యజమాని…
మునగోడు : నల్లగొండ జిల్లా మునుగోడు శివారులో గురువారం ఉదయం ఆటో బోల్తా పడిన సంఘటనలో 14 మంది కూలీలు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పత్తి తీసేందుకు చిట్యాల మండలం నేరడ నుంచి మునుగోడు…
హైదరాబాద్ : రాష్ట్రస్థాయి అంధుల క్రికెట్ పోటీలు ఈరోజు సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. రెండు రోజల పాటు కొనసాగే ఈ పోటీల్లో అన్ని జిల్లాల నుంచి 16 జట్లు పాల్గొంటున్నాయని నిర్వాహకులు తెలిపారు. గెలుపొందిన జట్లకు శుక్రవారం…
వరంగల్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఈనెల 28న జరిగే అఖిలపక్ష సమావేశమే చివరిది కావాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. అఖిలపక్షం తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరారు. హన్మకొండలో పర్యాటక…
హైదరాబాద్: గాలి జనార్ధన్‌రెడ్డి బెయిల్ ముడుపుల కేసు విచారణను ఏసీబీ కోర్టుఈ నెల 24కి వాయిదా పడింది. ముడుపుల కేసు విచారణ నిమిత్తం గాలి జనార్ధన్‌రెడ్డిని తదుపరి విచారణను ఈనెల 24కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటిించారు.
హైదరాబాద్ : తెలంగాణపై ఈనెల 28న జరిగే అఖిలపక్షానికి ఎవరిని పంపాలో అనే విషయంపైఈనెల 22, 23న కరీంనగర్‌లో నిర్ణయిస్తామని తెలుగుదేశం నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. డెడ్‌లైన్లు పెట్టే అధికారం ఐకాసకు లేదని ఎర్రబెల్లి అన్నారు.
దేశఅంతర్గత విధానాల గురించి ప్రభుత్వాలను, పాలకవర్గాలను ఎంతో తీవ్రంగా విమర్శించే వారికి కూడా విదేశాంగ విధానం దగ్గరికి వచ్చేసరికి ఎక్కడలేని దేశభక్తీ ఆవరిస్తుంది. అంతర్గత విధానాలలో ప్రభుత్వాలు, పాలకవర్గాలు చెప్పెవన్నీ అబద్ధాలే అని కచ్చితంగా నమ్మేవాళ్లు కూడా, విదేశాల…
యూపీఏ-2 ప్రభుత్వం తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలతో ఆడుకుంటోంది. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను అపహాస్యం చేస్తోంది. టీ కాంగ్రెస్ ఎంపీల డిమాండ్ మేరకు ఈనెల 28న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి…
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మంత్రులు, ఎమ్మెల్సీలతో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈ రోజు భేటీ అయ్యారు. ఈ నెల 16న జరిగే పార్టీ విస్తృతస్థాయి సమావేశంపై ఈ భేటీలో చర్చిస్తారు.
హైదరాబాద్: మార్కెట్‌లో ఈ రోజు బులియన్ ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం రూ. 31,440, 22 క్యారెట్ల బంగారం 29,450, వెండి కిలోరూ. 61,750గా ఉంది.