Tuesday, 3 November 2026

January 2013

Cover Story

ఢిల్లీలో తెలంగాణ హాట్‌..హాట్‌..

  న్యూఢిల్లీ, జనవరి 3 (జనంసాక్షి) : దేశ రాజధానిలో తెలంగాణపై చకచకా పావులు కదులుతున్నాయి. గురువారం సాయంత్రం కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యులతో ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ భేటీ అయ్యారు. ప్రత్యేక తెలంగాణపై ఎలాంటి వైఖరి అనుసరించాలి, చేపట్టాల్సిన…

జాతీయం

సోనియాగాంధీతో కాంగ్రెస్‌ కీలకనేతల సమావేశం

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో కాంగ్రెస్‌ కీలక నేతలు ఆంటోనీ సుశీల్‌కుమార్‌ షిండే, చిదంబరం, గులాంనబీ ఆజాద్‌, అహ్మద్‌ పటేల్‌ తదితరులు చర్చించినట్లు తెలియవచ్చింది.

హైదరాబాద్

ఓయూ విద్యార్థుల ర్యాలీ ప్రారంభం

హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్ధిని అరుణ హత్య కేసులో నిందతులకు కఠినశిక్ష విధించాలని డిమాండ్‌ చేస్తూ ఓయూ విద్యార్థులు ర్యాలీ ప్రారంభించారు. రాష్ట్ర హోంశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసం వరకు ర్యాలీ కొనసాగనుందని విద్యార్ధి నేతలు తెలియజేశారు. ర్యాలీ…

జిల్లా వార్తలు

మహిళపై బ్లేడుతో దాడి చేసిన యువకుడు

మహబూబాబాద్‌: వరంగల్‌ జిల్లా మహాబూబాబాద్‌లో ఒక మహిళపై యువకుడు బ్లేడుతో దాడి చేశాడు. గత కోద్ది రోజుల నుంచి అతను వేధిస్తుండటంతో ఆమె పోలీసులక ఫిర్యాదు చేసింది. దీంతో యువకుడు ఆమెపై బ్లేడుతో దాడి చేసి గొంతు కోసి…

హైదరాబాద్

ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుపై సదస్సు

హైదరాబాద్‌: ఢిల్లీ ఘటనను దృష్టిలో వుంచుకొని కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు అవసరంపై సదస్సును నిర్వహించనున్నారు. ఈ నెల 8న ప్రజలు, ప్రజాసంఘాలతో సదస్సు ఏర్పాటు చేయనున్నట్టు హైకోర్టు న్యాయమూర్తి రమణ తెలియజేశారు.

జాతీయం

కష్టాల్లో భారత్‌

కోల్‌కతా : పాక్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్‌ కష్టాల్లో పడింది. 251 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 132 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోరు 132 వద్ద భారత్‌ ఆటగాడు దిండా పాక్‌…

హైదరాబాద్

అరుణ హత్య కేసు నిందిలు అరెస్ట్‌?

హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థిని అరుణ హత్యకేసుతో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అరుణను శివకుమార్‌ హత్య చేసినట్లు భవిస్తున్న పోలీసులు అతని తల్లి, తమ్ముడు, స్నేహితులు అందుకు సహకరించినట్లు భావిస్తున్నారు. వీరిని…

హైదరాబాద్

స్పీకర్‌ సమక్షంలో పర్యావరణ సంఘం భేటీ

హైదరాబాద్‌: శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ సమక్షంలో వన్య ప్రాణి సంరక్షణ, పర్యావరణ సంఘం సమావేశమైంది. సమావేశంలో సింగరణి ఓపెన్‌ కాస్టింగ్‌. పారిశ్రామిక కాలుష్యంపై చర్చించారు. సింగరేని ఓపెన్‌ కాస్టిండ్‌లో సరైన పురరావాస ప్యాకేజీ లేదని సభ్యులు స్పీకర్‌ను…

కరీంనగర్

బాబుకు దమ్ముంటే తెలంగాణ కోసం దీక్ష చేయాలి : బాల్క సుమన్‌

కరీంనగర్‌: చంద్రబాబుకు దమ్ముంటే తెలంగాణ కోసం దీక్ష చేయాలని టీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు బాల్క సుమన్‌ సవాల్‌ చేశారు. టీడీపీ తెలంగాణకు అనుకూలమైతే ఎందుకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించదని ప్రశ్నించారు. బాబు అమరుల కుటుంబాలను అదుకుంటామంటే అయనను నమ్మే స్థితిలో…

హైదరాబాద్

తెలంగాణకు అడ్డంకి దోపిడీదారులే : పాల్వాయి

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దోపిడీదారులే అడ్డంకి అని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, ధ్వజమెత్తారు. ఆంధ్రా ప్రజలెవరూ తెలంగాణను అడ్డుకోవడం లేదన్నారు. లగడపాటి రాజగోపాల్‌, కావూరి సాంబశివరావును తెలంగాణ ప్రజలు ఎవరైనా కొట్టారా, వారి ఆస్తులను లూటీ…