ఓయూ విద్యార్ధిని హత్యకేసులో నిందితుడి అరెస్టు
హైదరాబాద్: ఓయూ విద్యార్థిని అరుణ హత్య కేసులో కీలక నిందితుడు శివకుమార్‌ను పోలీసులు పుణెలో ఈ ఉదయం అరెస్టు చేశారు. ఈ కేసులో శివకుమార్ సోదరుడు ప్రభు, స్నేహితుడు ప్రవీణ్‌కుమార్‌ను నిన్ననే పోలీసులు అరెస్టు చేశారు. స్నేహితులు, బంధువుల…







