Tuesday, 3 November 2026

January 2013

జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పీజీ విద్యార్థులు మృతి

రంగారెడ్డి : జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం బొంగుళూరు సాగర్‌ ప్రధాన రహదారిపై ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పీజీ విద్యార్థులు మృతి చెందారు. ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనంను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

జాతీయం

కోల్‌కతాలో భారీ అగ్ని ప్రమాదం

కోల్‌కతా : కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జగన్నాథ్‌ షూట్‌లోని బట్టల గోదాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 24 ఫైర్‌ ఇంజన్లతో మంటలను అర్పుతున్నారు. అన్ని సమాచారం తెలిసింది.

హైదరాబాద్

నేడు కోర్టులో లొంగిపోనున్న మోపిదేవి వెంకటరమణ

హైదరాబాద్‌: మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ నేడు సీబీఐ కోర్టులో లొంగిపోనున్నాడు. ఆయన శబరిమల వెళ్లేందుకు సీబీఐ కోర్టు డిసెంబర్‌ 24 నుంచి జనవరి 2 వరకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. బెయిల్‌ గడువు…

జిల్లా వార్తలు

కరెంటు షాక్‌తో విద్యార్థి మృతి

మెదక్‌ : జిల్లాలోని దౌల్తాబాద్‌ మండలం అనాజ్‌పూర్‌లో కరెంట్‌ షాక్‌ తగిలి విద్యార్థి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఉదయం కర్రెల పోచయ్య (18) అనే డీగ్రీ విద్యార్థి గ్రామంలో జరుగుతున్న పెండ్లికి హాజరయ్యాడు. పెండ్లి పనుల్లో…

హైదరాబాద్

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి హత్య

హయత్‌నగర్‌  : హైదరాబాద్‌ నగర శివారులోని రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం కుంట్లూరు గ్రామ సమీపంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు, మృతుడిని రామాందపూర్‌ గోపినగర్‌కు చెందిన రాజేందర్‌రెడ్డిగా గుర్తించారు. రాజేందర్‌రెడ్డి కనిపించడం లేదంటూ మూడు…

జాతీయం

నేడు భారత్‌- పాక్‌ రెండో వన్డే

కోల్‌కత : వన్డే సిరీస్‌లో భాగంగా భారత్‌ – పాకిస్తాన్‌లు ఈ రోజు ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా రెండో వన్డే అడనున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి స్టార్‌ క్రికెట్‌లో ఈ మ్యాచ్‌ ప్రత్యక్ష ప్రసారం కానుంది.

ముఖ్యాంశాలు

శ్యాంబెనగల్‌కు అక్కినేని పురస్కారం

హైదరాబాద్‌, జనంసాక్షి : అక్కినేని ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేసే జాతీయ పురస్కారాన్ని 2012 సంవత్సరానికిగాను ప్రముఖ సీనీ నిర్మాత, మాజీ రాజ్య సభ్యుడు శ్యాంబెనగల్‌కు ప్రకటించారు. ఈ నెల 27న హైదరాబాద్‌లో ఆయ నకు ఈ…

Featured News

తెలంగాణ రాష్ట్ర సాధనే ..

హైదరాబాద్‌, జనవరి 2 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌కు నిజమైన నివాళి అని టీఆర్‌ఎస్‌ ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ అన్నారు. బుధవారం హైదరా బాద్‌లోని మింట్‌ కాంపౌండ్‌లో ఏర్పాటు చేసిన…

Featured News

సుప్రీంలో మోడీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది

..న్యూఢిల్లీ, జనవరి 2 (జనంసాక్షి): గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి బుధవారంనాడు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. గుజరాత్‌ లోకాయుక్తగా జస్టిస్‌ ఆర్‌ఎ మెహతా నియామకాన్ని సమర్థించింది. జస్టిస్‌ మెహతాను రాష్ట్ర లోకాయుక్తగా ఆగస్టు 2011లో గవర్నర్‌ కమల బెనివాల్‌ నియమించారు. అప్పటికే…