Tuesday, 3 November 2026

January 2013

జాతీయం

టాస్‌ గెలిచి ఫీల్డంగ్‌ ఎంచుకున్న భారత్‌

కోల్‌కతా: కోల్‌కతాలోని ఈడెన్‌ స్టేడియంలో పాకిస్తాన్‌ – భారత్‌ జట్ల మధ్య రెండో వన్డే ఇవాళ జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. రోహిత్‌శర్మ స్థానంలో జడేజాకు చోటు లభించింది. తొలి వన్డేలో పాకిస్తాన్‌…

హైదరాబాద్

శివకుమార్‌ను త్వరలోనే పట్టుకుంటాం : హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్‌: ఓయూ విద్యార్థిని అరుణ హత్యకు కారణమైన శివకుమార్‌ను త్వరలోనే పట్టుకుంటామని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఇవాళ ఉదయం అరుణ తల్లి , మహిళా సంఘాలు, విద్యార్థులు సబితను కలిశారు. ఈ సందర్భంగా శివకుమార్‌ను కఠినంగా శిక్షించాలని…

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర మార్కెట్‌లో  బంగారం ధరల ఈ విధంగా ఉన్నాయి. 24, క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,450లు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,000లు గా పలుకుతుంది. కిలో…

జాతీయం

నిర్భయ రేప్‌ కేసులో 12 గంటలకు ఛార్జ్‌షీట్‌

ఢిల్లీ : ఢీల్లీలో బస్సులో అత్యాచారాని గురై 13 రోజులు మృత్యుపుతో పోరాడి మరణించిన నిర్భయ కేసు ఈ రోజు నుంచి విచారణ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ పోలీసులు ఛార్జీషీటు దాఖలు చేయనున్నారు. ఎలక్ట్రానిక్‌…

ఖమ్మం

కేటీపీఎస్‌ 8వ యూనిట్‌లో సాంకేతిక లోపం

ఖమ్మం : ఖమ్మం కేటీపీఎస్‌లోని ఎనిమిదవ యూనిల్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 120 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అధికారులు మరమ్మతులు చేయడానికి లోపాన్ని వెతుకున్నారు.

హైదరాబాద్

ఎంజీరంగా వర్సిటీలో విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్‌: ఎంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. సెమిస్టర్‌ ఫీజు, హాస్టల్‌ రెంట్‌ పెంచినందుకు నిరసనగా తరగతులు బహిష్కరించి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.

హైదరాబాద్

మోపిదేవికి రేపటి వరకు రిమాండ్‌ విధింపు

హైదరాబాద్‌: మధ్యంతర బెయిల్‌ విడుదలై ఈరోజు కోర్టులో లొంగిపోయిన మాజీ మంత్రి మోపిదేవి సీబీఐ కోర్టు రేపటి వరకు రిమాండ్‌ విధించింది. శబరిమల యాత్రకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు  మంజూరు చేసిన మథ్యంతర బెయిల్‌ గడువు బుధవారంతో ముగియడంతో…

జాతీయం

ఢిల్లీ అత్యాచార కేసులో నేడు చార్జిషీటు దాఖలు

ఢిల్లీ : వైద్య విద్యార్థిని సామూహిక అత్యాచార కేసులో ఢిల్లీ పోలీసులు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు చార్జిషీటుదాఖలు చేయనున్నారు. వెయ్యి పేజీలున్న ఈ అభియోగపత్రాన్ని సాకేత్‌ కోర్టులో ఎలక్ట్రానిక్‌ విధానంలో పోలీసులు సమర్పించనున్నారు.

ఎడిట్ పేజీ

తెలంగాణ ఏర్పాటు వల్లనే ముస్లింలకు మేలు

మన భూగోళంపై పుట్టిన జీవి ఏదైనా తనకు చేతనైన విధంగా కడుపునకు చాలినంత తిండి సంపాదించుకుంటుంది. కడు పునిండా తిని నిశ్చింతగా నిద్రపోతుంది. ఆ పూటకు చాలినాక కూడా మరించి దోచి దాచి పెట్టుచుకోవాలని అనుకోదు. పులి అయి…

ఎడిట్ పేజీ

మనది సెక్యులర్‌ దేశం మిత్రమా..

ఎంఐఎం శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్‌ ఓవైసీ గత నెల 24న ఆదిలాబాద్‌ నిర్మల్‌లో నిర్వహించిన బహిరంగసభలో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. తాను చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధిని అనే విషయం మరిచి ప్రజల్లో విద్వేషాలు రగల్చేలా వ్యాఖ్యలు చేశారు.…