Tuesday, 3 November 2026

January 2013

జాతీయం

మోడీకి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ : గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర లోకాయుక్తగా విశ్రాంత న్యాయమూర్తి ఆర్‌ఏ మిశ్రా నియామకం సరైనదేనని కోర్టు తీర్పును వెలువరించింది. రాష్ట్ర కెబినెట్‌ను సంప్రదించకుండా గవర్నర్‌ కమలా బెనివాల్‌ లోకాయుక్తను నియమించడాన్ని సవాల్‌…

హైదరాబాద్

ఏఎంసీ కేసులో రెండో అనుబంధ అభియోగపత్రం దాఖలు

హైదరాబాద్‌: ఓఎంసీ కేసులో రెండో అనుబంధ అబియోగ పత్రాన్ని నాంపల్లి కోర్టులో సీబీఐ దాఖలు చేసింది. ఈ కేసులో ఏడో నిందితునిగా ఉన్న గాలి జనార్దన్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు అలీఖాన్‌పై  ఈ అభియోగ పత్రం దాఖలైంది. మొత్తం 2,975…

హైదరాబాద్

ఎమ్మార్‌ కేసులో సీబీఐ కోర్టుకు నిందితుల హాజరు

హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసులో సీబీఐ కోర్టుకు కోనేరు ప్రసాద్‌, విజయరాఘవ, బీపీ ఆచార్య ఈ ఉదయం హాజరయ్యారు. మరోవైపు జగన్‌ అక్రమాస్తుల కేసులో విజసాయిరెడ్డి కూడా కోర్టు ముందు హాజరయ్యేందుకు వచ్చారు.

అంతర్జాతీయం

అమెరికాకు తప్పిన ‘ఫిస్కల్‌ క్లిఫ్‌ ‘ గండం

వాషింగ్లన్‌ : అమెరికాలో ఫిస్కల్‌ క్లిఫ్‌ గండం నుంచి తప్పించుకోవడానికి ఉద్దేశించిన బిల్లు ప్రతినిధుల సభ ఆమోదం లభించింది. 257-167 ఓట్లతో బిల్లుకు సభ్యులు మద్దతు తెలిపారు. వాటంతట అవే అమల్లోకి వచ్చే పన్నుల పెంపు, భారీ స్థాయిలో…

కరీంనగర్

అమెరికాలో కరీంనగర్‌ శాస్త్రవేత్త అదృశ్యం

కరీంనగర్‌: అమెరికాలో ఆచూకీ  లేకుండా పోయిన కరీంనగర్‌ వాసి గురించి విదేశాంగ శాఖకు ఫిర్యాదు అందించి జగిత్యాల మండలం మోరంపల్లికి చెందిన వృక్ష శాస్త్రవేత్త బర్రె రామస్వామి 30 ఏళ్ల కిత్రం అమెరికాకు వెళ్లాడు. అయితే 9 ఏళ్ల…

హైదరాబాద్

సినీ, టీవీ ఆర్టిస్టుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆత్మహత్య

హైదరాబాద్‌ : యూసఫ్‌గూడ ఇందిరానగర్‌లో సినీ, టీవీ ఆర్టిస్లు సంఘం ప్రధాన కార్యదర్శి గంగాధర్‌ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సీమాంధ్ర

ఏలూరులో విధులు బహిష్కరించిన ఆర్టీసీ కార్మికులు

ఏలూరు : ఓవర్‌ డ్యూటీలె వేస్తున్నారంటూ ఏలూరు డిపోలో ఒప్పంద ఆర్టీసీ కార్మికులు విధులను బహిష్కరించారు. దీంతో ద్వారక తిరుమలకు ఏలూరు డిసో నుంచి వెళ్లే ఆర్టీసీ అద్దె బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి, రోజుకు ఈ మార్గంలో తిరిగే…

జాతీయం

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌ మార్కెట్లు కొత్త సంవత్సరం రెండో రోజు కూడా లాభాలతో ప్రారంభమయ్యాయి, ఆరంభంలో సెన్సెక్స్‌ 110 పాయింట్లకుపైగా లాభపడింది. నిప్టీ కూడా 30 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతొంది. ఆమెరికా ప్రజలపై అదనపు పన్నుల భారం…

హైదరాబాద్

ఓయూ పరిధిలో నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో ఈ రోజు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు రిజిస్ట్రార్‌ తెలిపారు.  ఓయూ విద్యార్థిని అరుణ మృతికి నిరసనగా నేడు విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

హైదరాబాద్

8న వృత్తివిద్య ప్రవేశ పరీక్ష తేదీల వెల్లడి

హైదరాబాద్‌: వృత్తి విద్య ప్రవేశ పరీక్షల  తేదీలను ఈ నెల 8న ప్రకటించనున్నారు. వివిధ పోటీ పరీక్షల తేదీలను పరగణనలోకి తీసుకొని ఈ తేదీలను ప్రకటిస్తారు. ఎంసెట్‌, ఎంసీఏ, ఎంబీఏ. పీజీఈసెట్‌, లా, వ్యాయామ విద్య ప్రవేశ తేదీల…