ఆండ్రియా పెట్కోవిక్‌కు గాయం హోప్‌మెన్ టోర్నీకి దూరం
బెర్లిన్, జనవరి1: జర్మనీ టెన్నిస్ క్రీడాకారిణి ఆండ్రియా పెట్కోవిక్ మోకాలికి గాయమైంది. ఫలితంగా హోప్‌మెన్ కప్ టెన్నిస్‌టోర్నీ నుంచి తప్పుకుంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నికి కూడా ఈ టెన్నిస్…
