Monday, 2 November 2026

January 2013

జిల్లా వార్తలు

వరంగల్‌ జిల్లాలో నాలుగో రోజు యాత్ర ప్రారంభం

వరంగల్‌ : తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన ‘ వస్తున్నా… మీకోసం ‘ పాదయాత్ర వరంగల్‌ జిల్లాలో నాలుగోరోజుకు చేరింది. నేటి యాత్రను కామరెడ్డిపల్లి క్రాస్‌ నుంచి చంద్రబాబు ప్రారంభించారు. ఎడమ కాలు చిటికెన వేలుకు తీవ్ర గాయంతో…

హైదరాబాద్

రాష్ట్రపతితో తెలంగాణ మంత్రుల భేటీ

హైదరాబాద్‌ : రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో తెలంగాణ ప్రాంత మంత్రులు భేటీ అయ్యారు. మంత్రులు గీతారెడ్డి, సబిత, శ్రీధర్‌బాబు, సుదర్శన్‌రెడ్డి, సారయ్య, సునీతా లక్ష్మారెడ్డి రాష్ట్రపతిని కలిసి తెలంగాణ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. తెలంగాణ అంశాన్ని సత్వరమే పరిష్కరించాలని…

సీమాంధ్ర

ఆసుపత్రి నుంచి అదృశ్యమైన శిశివు ఆచూకీ లభ్యం

గుంటూరు : జిల్లా సమగ్ర ప్రభుత్వ వైద్యశాలలో ప్రసూతి కోసం వచ్చిన మహిళ శిశువుకు జన్మనిచ్చింది. తెనాలి నుంచి చినరావూరుకు చెందిన వ్యక్తులు ఈ శిశువును అపహరించినట్లు పోలీసులు తెలిపారు. సెల్‌ఫోన్‌ ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు…

హైదరాబాద్

నేడు ఢిల్లీకి రాష్ట్రపతి

హైదరాబాద్‌: రాష్ట్రంలో శీతాకాల విడిదిని పూర్తి చేసుకొని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మంగళవారం ఢిల్లీకి వెళ్తున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఆయన బేగం పేట నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి  పయనమవుతారు. సోమవారమే గవర్నర్‌తోపాటు సీఎం ఇతర నేతలు రాష్ట్రపతికి…

అంతర్జాతీయం

న్యూయార్క్‌ ఆసుపత్రిలో హిల్లరీ క్లింటన్‌కు చికిత్స

వాషింగ్టస్‌ : రక్తం గడ్డకట్టడంతో న్యూయార్క్‌ ఆసుపత్రిలో చేరిన అమెరికా విదేశంగా శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్‌కు చికిత్స అందించినట్లు వైద్యులు తెలిపారు. ఆమె త్వరలోనే కోలుకుంటారని చెప్పారు. శరీరంలో రక్తం గడ్డకట్టే లక్షణాలను వైద్యులు గుర్తించడంతో ఆమె…

సీమాంధ్ర

డివైడర్‌ను ఢీకొన్న బైక్‌ .. ఇద్దరి మృతి

మురళీనగర్‌ , విశాఖ : కొత్త సంవత్సరం వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. మితిమీరిన వేగంతో  వెళ్తున్న ఓ ద్విచక్రవాహనం నగరంలోని బిర్లా కూడలి వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

జాతీయం

ఇరాక్‌లో బాంబు పేలుళ్లు 22 మంది మృతి

బాగ్దాద్‌ : ఇరాక్‌ మరోసారి రక్తమోడింది. వివిద ప్రాంతాల్లో ముష్కరులు జరిపిన బాంబు దాడుల్లో 22 మందికిపైగా మృతి చెందారు. 80 మందికిపైగా గాయపడ్డారు. బాగ్డాద్‌, ముస్సేఇబ్‌, హిల్లా, కిర్కుక్‌ , దియాల ప్రాంతాల్లో ఈ దాడులు చోటుచేసుకున్నాయి.…

హైదరాబాద్

రాష్ట్రపతిని కలిసిన బ్రాహ్మణ సేవా సమితి

హైదరాబాద్‌: బ్రాహ్మణ సంఘం సేవా సమితి ప్రతినిధులు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని ఈ ఉదయం కలిశారు. బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతీసే చిత్రాల నిర్మాణాలు చేపట్టకుండా కేంద్ర సెన్సార్‌ బోర్డ్‌కు సూచించాలని వారు రాష్ట్రపతికి విన్నవించారు.

జాతీయం

లాభాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి : నూతన సంవత్సరంలో స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 110 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ కూడా 33 పాయింట్ల కుపైగా లాభంతో కొనసాగుతోంది

వార్తలు

8 మంది తాలిబన్లను విడుదల చేసిన పాక్‌

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌ ప్రభుత్వం అక్కడి జైళ్లలో ఉన్న 8 మంది తాలిబన్లను విడుదల చేసింది. ఇందులో ఇద్దరు మాజీ అఫ్ఘాన్‌ మంత్రులు ఉన్నారు. అప్ఘనిస్థాన్‌తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా  వీరిని విడుదల చేస్తున్నాట్లు పాక్‌ విదేశాంగ కార్యాలయం…