Monday, 2 November 2026

January 2013

సీమాంధ్ర

వేడుకల కోసం కేక్‌ తీసుకువస్తూ ఇద్దరి మృతి

మైదుకూర్‌ : నూతన సంవత్సర వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. వేడుకల కోసం కేక్‌ను తీసుకవస్తుండగా ద్విచక్రావాహనం అదుపుతప్పడంతో ఇద్దరు పదో తరగతి విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన కడప జిల్లా చాపాడు మండలం పల్నాడుపల్లె క్రాస్‌ వద్ద…

సీమాంధ్ర

విశాఖ జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు

విశాఖ : జిల్లాలోని పలు మండలాల్లో ఈ ఉదయం స్వల్పంగా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మాకవరపాలెం, నర్సీపట్నం, రోలుగుంట, కొయ్యూరు. మాడుగులలో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకి పరుగులు తీశారు. .

సీమాంధ్ర

ప్రత్యర్థుల దాడిలో వ్యక్తి మృతి

గుంటూరు : వెల్దుర్తి మండలం రాచమలపాడులో పొలానికి కాపలా వెళ్లిన ముగ్గురు వ్యక్తులపై పాత కక్షల నేపథ్యంలో ప్రత్యర్థులు దాడికి దిగారు. నిన్న రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా … ఇద్దరికి తీవ్రగాయాల్యాయి.…

జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం

గండేడ్‌ : రంగారెడ్డి జిల్లా గండేడ్‌ మండల కేంద్రానికి సమీపంలో ఈ తెల్లవారుజామున ఓ ద్విచక్రవాహనాంపై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను కోమిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన యముక కొండయ్య (25), రావు రాజు (20), నర్సింహులు…

జిల్లా వార్తలు

వాహనం దూసుకెళ్లి ఇద్దరి మృతి

తాండురు : రంగారెడ్డి జిల్లా తాండూరు మండలంలోని గౌతారంలో పోలీసులు ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ నిబంధనల బోర్డును ద్విచక్రవాహనం ఢీకొని ఇద్దరు యువకులు కిందపడ్డారు. అదే సమయంలో వీరిపై గుర్తు తెలియని వాహనం దూసుకెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి…

హైదరాబాద్

నూతన సంవత్సర వేడుకల్లో అపశ్రుతి, ఇద్దరి మృతి

హైదరాబాద్‌: నూతన సంవరత్సరం వచ్చీరావడంతోనే నగరంలో ఇద్దరిని బలి తీసుకుంది. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం. 1లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. కారు, ద్విచక్ర వాహనం ఢికొనడంతో ఈ ప్రమాదం…

Featured News

ఇది పండుగ సమయం కాదు

స్వరాష్ట్రం కోసం యువత ఉరికొయ్యపై వేలాడుతున్న వేళ సీమాంధ్ర పెట్టుబడీదారుల కారుకూతలకు విద్యార్థులు ఆత్మాహుతికి పాల్పడిన సందర్భం ఇన్ని రోజుల పోరాటం వృథా అవుతుందేమోననే ఆవేదన ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడూ ప్రత్యేక రాష్ట్రం సాధించలేమనే తెగింపు ఎందరో బిడ్డలను…

Featured News

కేంద్ర సర్కార్‌ నూతన..

  న్యూఢిల్లీ, డిసెంబర్‌ 31 (జనంసాక్షి) : కేంద్ర ప్రభుత్వం నూతన సంవత్సర కానుకగా నగదు బదిలీ పథకాన్ని దేశంలో మంగళవారం ప్రారంభించనుంది. సోమవారం ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి చిదంబరం ఈ విషయాన్ని…

Featured News

గ్రేహౌండ్స్‌ మరింత..

హైదరాబాద్‌, డిసెంబర్‌ 31 (జనంసాక్షి): పోలీసుశాఖలోని గ్రేహౌండ్స్‌ విభాగం మరింత పటిష్టం కానుంది. మావోయిస్టు కార్యకలాపాలను పూర్తిగా నిరోధించడంలో కీలక భూమిక నిర్వహిం చిన ఈ విభాగాన్ని శక్తివంతం చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రపంచంలోనే…

Cover Story

కాంగ్రెస్సే లక్ష్యం..

హైదరాబాద్‌, డిసెంబర్‌ 31 (జనంసాక్షి):  ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు టిజెఎసి ఆధ్వర్యంలో నెలరోజుల కార్యాచరణను ప్రకటించింది. సోమవారంనాడు టిఎన్‌జివో భవన్‌లో జెఎసి స్టీరింగ్‌ కమిటీ సమావేశమై కార్యాచరణపై చర్చించింది. అనంతరం జెఎసి చైర్మన్‌ కోదండరాం మీడియాకు వివరాలను…