సమరదీక్షలో కేసీఆర్
హైదరాబాద్: ఇందరిపార్కు వద్ద తెలంగాణ ఐకాస సమరదీక్ష కొనసాగుతోంది. ఈ దీక్షలో కేసీఆర్ పాల్గొన్నారు.
హైదరాబాద్: ఇందరిపార్కు వద్ద తెలంగాణ ఐకాస సమరదీక్ష కొనసాగుతోంది. ఈ దీక్షలో కేసీఆర్ పాల్గొన్నారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రాంత మంత్రులు రాజీనామాలు చేయాలని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ముట్టడించారు. దీంతో పోలీసులు విద్యార్థులను అరెస్టు చేశారు.
హైదరాబాద్: ఆర్ట్స్ కళాశాల నుంచి గన్‌పార్కు వరకు ఓయూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ప్రాంత మంత్రులు రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తూ ఇందిరాపార్కు వద్ద జరుగుతున్న సమరదీక్షకు బయలుదేరిన విద్యార్థులు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వరకు చేరుకున్నారు.…
నల్గొండ : చౌటుప్పల్‌లో ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిని తెలంగాణవాదులు అడ్డుకున్నారు. దీంతో సీపీఎం, తెరాస కార్యకర్తల మధ్య ఘర్షణ, తోపులాటలు జరిగాయి. ఈ ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి.
హైదనాబాద్: ఎప్పటికైనా మూడు రాష్ట్రాల డిమాండు వల్ల మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమవుతుందని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. తెరాస, భాజపాలు రెండూ ఒక్క తెలంగాణ కోసమే పోరాడితే వందేళ్లయినా రాష్ట్రం సాధ్యమయ్యే…
హైదరాబాద్ : తెలంగాణా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాజకీయ ఐకాస నేతృత్వంలో చేపట్టిన సమరదీక్ష రెండో రోజు కొనసాగుతొంది. ఈ దీక్షకు మద్దతుగా గన్‌పార్కుకు ర్యాలీగా వెళ్తున్న గద్దర్‌ను పోలీసులు ట్యాంక్‌బండ్ వద్ద అరెస్టు చేశారు.
హైదారాబాద్: ఆజాద్, షిండే ప్రకటనలతో కాంగ్రెస్ పార్టీ మరోసారి తన రాజకీయ దివాళాకోరుతనాన్ని ప్రదర్శించిందని భాజపా సీనియర్ నేత దతాత్రేయ విమర్శించారు.ముఖ్యమంత్రి కిరణ్, పీసీసీ బొత్స సత్యనారాయణ తెలంగాణకు అడ్డుపడుతున్నారని దతాత్రేయ ఆరోపించారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ..…
హైదరాబాద్: తెలంగాణ ప్రజలను మోసం చేశారంటూ షిండే, చిదంబరంలపై రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. షిండే, చిదంబరంలపై 420 కేసు నమోదు చేయాలని ఎల్బీనగర్ పోలీసులను కోర్టు ఆదేశించింది.
హైదరాబాద్: గవర్నర్‌తో భేటీ తర్వాతజానారెడ్డి మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. ప్రస్తుత పరిణామాలపై చర్చించేందుకు మధ్యాహ్నం 3 గంటలకు జానారెడ్డి నివాసంలో తెలంగాణ మంత్రులు సమావేశమనున్నారు.
హైదరాబాద్: బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30, 950, 22 క్యారెట్లు 10 గ్రాములు 29,200 ఉంది. కిలో వెండి ధర రూ. 58,500గా పలుకుతొంది.