Wednesday, 4 November 2026

January 2013

సీమాంధ్ర

ఎర్రచందనం స్వాధీనం

కడప  : ఖాజీపేట మండలం ఏటూరు సమీపంలో రూ. కోటి విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు.

హైదరాబాద్

కుంటిసాకులు చూపి అనుమతి నిరాకరిస్తున్నారు : కోదండరాం

హైదరాబాద్‌: సమరదీక్షకు కుంటిసాకులు చూపి అనుమతి నిరాకరిస్తున్నారని ప్రొఫెసర్‌ కోదండరాం ఆరోపించారు. కేసీఆర్‌తో కోదండరాం, ఉద్యోగ సంఘాల నేతల భేటీ అనంతరం అయన విలేకరులతో మాట్లాడారు. హోంమంత్రిని కలిసి సమరదీక్షకు అనుమతి కోరనున్నట్లు తెలియజేశారు.

హైదరాబాద్

ఉద్యమకారులను రజాకార్లతో పోల్చటం తగదు : కేకే

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమకారులను రజాకార్లతో పోల్చటం ఉండవల్లికి తగదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె. కేశవరావు అన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో శనివారం అయన విలేకరులతో మాట్లాడుతూ వేలాదిమంది గిరిజనుల ప్రాణాలు తీసి పోలవరం నిర్మిస్తారా అని ప్రశ్నించారు.పోలవరం…

జిల్లా వార్తలు

మహబూబ్‌నగర్‌లో 144 సెక్షన్‌

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌లో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వటంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. పట్టణంలో 144 సెక్షన్‌ విధించారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి సహా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.…

హైదరాబాద్

మాజీ డీజీపీ సుకుమార కన్నుమూత

హైదరాబాద్‌: రాష్ట్ర మాజీ డీజీపీ ఎన్‌ఆర్‌ సుకుమార అనారోగ్యంతో కన్నుమూశారు. బంజారాహిల్స్‌ రోడ్డునెం 5 లోని అతని స్వగృహంలో  నిన్న రాత్రి మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలియజేశారు. ఈయన 1967 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్‌ అధికారిరాష్ట్రంలో అనేక జిల్లాల్లో…

హైదరాబాద్

పద్మభూషణ్‌ అవార్డు ఎంతో సంతోషానిచ్చింది : రామానాయుడు

హైదరాబాద్‌ : కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ పురస్కారంతో సత్కరించడం తన అదృష్టమని ప్రముఖ సినీ నిర్మాత డా.డి. రామానాయుడు సంతోషం వ్యక్తం చేశారు. గతంలో అందుకున్న దాదాసాహెజ్‌ పాల్కే అవార్డు కంటే పద్మభూషణ్‌ అవార్డు ఎంతో ఆనందానిచ్చిందన్నారు.  ఈ…

హైదరాబాద్

తెలంగాణకు బొత్స పీసీసీ అధ్యక్షుడు కాదు : పొన్నం

హైదరాబాద్‌ : సీమాంధ్ర నాయకత్వ కోసం బొత్స కూడా పోటీ పడుతున్నారని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. రాజమండ్రిలో జరిగిన జై ఆంధ్రప్రదేశ్‌ సభలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో బొత్స పాల్గొనడంపై పొన్నం అభ్యంతరం వ్యక్తం చేశారు.…