Wednesday, 4 November 2026

January 2013

హైదరాబాద్

పార్టీ కార్యాలయాల్లో ఘనంగా గణతంత్ర వేడుకలు

హైదరాబాద్‌: 64వ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లోని వివిధ పార్టీ కార్యాలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో జాతీయ జెండాను తెదేపా ఉపాధ్యక్షుడు ఇనుగాల పెద్దిరెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ భవన్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు జరిగాయి.…

జాతీయం

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అగ్ని-5 క్షిపణి

న్యూఢిల్లీ : 64వ గణతంత్ర దినోత్సవాలు దేశ రాజరాజధానిలో ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ జాతీయ జెండాను ఆవిష్కరించి త్రివధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పరేడ్‌ ఆకట్టుకుంది. భారత ఆయుధ…

జాతీయం

ఢిల్లీలో ఘనంగా గణతంత్ర వేడుకలు

న్యూఢిల్లీ : 64వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌పథ్‌ వద్ద రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం త్రివధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో ఉప రాష్ట్రపతి అన్సారీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌, లోక్‌సభ …

జాతీయం

అమర జవాన్లకు ప్రధాని ఘన నివాళి

న్యూఢిల్లీ : 64వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఇండియా గేట్‌ వద్ద అమర జవాన్లకు ఘనంగా అర్పించారు. అమర్‌ జవాన్‌ జ్యోతి వద్ద పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సైనిక ఉన్నతాధికారులు తదితరులు…

హైదరాబాద్

లోకాయుక్త కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం

హైదరాబాద్‌: లోకాయుక్తా కార్యాలయంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. లోకాయుక్త సుభాషణ్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యాక్రమంలో లోకాయుక్త సిబ్బంది. పాల్గొన్నారు.

వార్తలు

పరేడ్‌ మైదానంలో గణతంత వేడుకలు

సికింద్రాబాద్‌: 64వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌ పరేడ్‌ మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సభాపతి నాదెండ్ల మనోహర్‌, పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

హైదరాబాద్

శాసన సభ, మండలిలో గణతంత్ర వేడుకలు

హైదరాబాద్‌: గణతంత్ర దినోత్సవాన్ని శాసనసభ, మండలిలో ఘనంగా నిర్వహించారు. శాసన మండలి ప్రాంగణవలో ఛైర్మన్‌ చక్రవాణి జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌, డిప్యూటీ స్పీకర్‌ బట్టి విక్రమార్క తదితరులు జెండా వందనం నిర్వహించారు.

హైదరాబాద్

బొత్సపై మండిపడ్డ తెలంగాణ నేతలు

హైదరాబాద్‌ : గాంధీ భవన్‌లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణపై తెలంగాణవాదులు మండిపడ్డారు. రాజమండ్రి సభకు బొత్స హాజరవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను అవమానపరిచారని ఆరోపించారు. పీసీసీ అధ్యక్షుడి…

జాతీయం

దేశవ్యాప్తంగా పటిష్ఠ బందోబస్తు

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 64 గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎర్రకోటలో నిర్వహించే వేడుకల్లో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ జాతీయ పతాకాన్ని ఎగరవేయనున్నారు. మరోవైపు గణతంత్ర దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకోని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో…

సీమాంధ్ర

సింహాద్రి ఎన్టీపీసీలో ఆగ్నిప్రమాదం

విశాఖ : సింహాద్రి ఎన్టీపీసీ మూడో యూనిట్‌లో ఈ ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి కన్వేయర్‌ బెల్ట్‌కు వ్యాపించాయి. దీంతో ఈ యూనిట్‌లో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు…