రాజ్‌భవన్‌కు తెలంగాణ సెగ
కట్టుదిట్టమైన భద్రతను చేదించుకొని నినదించిన ‘ జై తెలంగాణ’ హైదరాబాద్, జనవరి 26 (జనంసాక్షి) : రాజ్‌భవన్‌కు తెలంగాణ సెగ తగిలింది. రాష్ట్ర గవర్నర్ తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రానికి నివేదికలిస్తున్నాడని పేర్కొంటూ శనివారం తెలంగాణవాదులు రాజ్‌భవన్ ముట్టడికి యత్నించారు.…






