Wednesday, 4 November 2026

January 2013

Featured News

తెలంగాణకు సైంధవుడు కేవీపీయే

ఇంటిని ముట్టడించిన ఓయూ జేఏసీ వరంగల్‌లో డీసీసీ కార్యాలయంపై దాడి తెలంగాణ వ్యాప్తంగా విధులు బహిష్కరించిన న్యాయవాదులు ఇక తెలంగాణ మంత్రులే టార్గెట్‌ : టీజేఏసీ హైదరాబాద్‌, జనవరి 24 (జనంసాక్షి): ఇక సమరమే.. తెలంగాణపై కేంద్ర మంత్రి…

Cover Story

28 సాయంత్రమే తుది గడువు

ప్రకటన రాకపోతే మిలిటెంట్‌ తరహా పోరాటం గ్రామస్థాయి నుంచే కాంగ్రెస్‌ భూస్థాపితం ఆజాద్‌ కొత్త క్యాలెండర్‌ కనిపెట్టిండు వరంగల్‌, జనవరి 24 (జనంసాక్షి) : తెలంగాణపై భిన్న ప్రకటనలు.. పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు.. చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీపై తెలంగాణ…

హైదరాబాద్

షిండే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి : కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణపై జనవరి 28లోగా ప్రకటన చేస్తామంటూ కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టు కోవాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. తెలంగాణ విషయంలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఒక…

జాతీయం

తెలంగాణను ఎవరూ అడ్డుకోలేరు : బైరెడ్డి

న్యూఢిల్లీ : ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేరని, తెలంగాణను ఆపే శక్తి ఎవరికీ లేదని రాయలసీమ పరిరక్షణ సమితి నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక…

జాతీయం

ఏ నిబంధనలకింద బొగ్గు గనులు కేటాయించారు? :కేంద్రానికి సుప్రీం ప్రశ్న

ఢిల్లీ : కేంద్రం ఏ నిబంధనల కింద బొగ్గు గనులు కేటాయించిందో తెలపాలని సుప్రీంకోర్టు పేర్కొంది. మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ చట్టం బొగ్గు గనులను కేటాయించే పని రాష్ట్రాలకే అప్పగించిందని, దాన్ని కేంద్రం లెక్కచేయకపోవడం తగదని న్యాయస్థానం అభిప్రాయపడింది.…

హైదరాబాద్

విద్యార్థుల దీక్షకు కడియం మద్దతు

హైదరాబాద్‌: సామాజిక తెలంగాణ కావాలని ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు చేపట్టిన దీక్షకు తెదేపా నేత కడియం శ్రీహరి మద్దతు తెదేపా నేత కడియం శ్రీహరి మద్దతు తెలిపారు. ఓయూలో విద్యార్థులు ఏడు రోజులుగా ఈ దీక్ష కొనసాగిస్తున్నారు.

జిల్లా వార్తలు

అక్బరుద్దీన్‌ను ప్రవేశ పెట్టేందుకు 31వరకు గడువు

నిజామాబాద్‌: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను నిజామాబాద్‌ న్యాయస్థానంలో హాజరు పరిచేందుకు కొంత గడువుకావాలని పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. నిజామాబాద్‌ న్యాయస్థానం వారికి ఈ నెల 31 వరకు గడువు ఇచ్చినట్లు సమాచారం తెలిసింది.

హైదరాబాద్

ఓటర్లుగా పేరు నమోదు చేసుకోండి : ఎన్నికల నిఘావేదిక సూచన

హైదరాబాద్‌: రేపటి జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అందరూ తమ పేర్లు నమోదు చేసుకోవాలని, జాబితాల్లో తప్పులుంటే సవరించుకోవాలని ఎన్నికల నిఘావేదిక కోరింది. ఓటుహక్కుపై అవగాహన కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈరోజు  నిఘావేదిక హైదర్‌గూడ ఎన్‌ఎన్‌ఎస్‌ కార్యాలయంలో ఒక…