అక్బరుద్దీన్ కోర్టు హాజరుకు 24కు వాయిదా
నిజామాబాద్, జనవరి 19 (): వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ను నిజామాబాద్ కోర్టులో హాజరు పరిచేందుకు ఈ నెల 24 వరకు కోర్టు గడువు పొడగించింది.అక్బరుద్దీన్ హాజరయ్యేందుకు గడువు పొడగిస్తూ మొదటిఅదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి…
