Thursday, 5 November 2026

January 2013

ఆదిలాబాద్

వేతనాల కోసం సీఆర్పీల వినతి

ఆదిలాబాద్‌ విద్యావిభాగం న్యూస్‌టుడె. వేతనాలు.ప్రత్యేక భత్యాలు చెల్లించాలని కోరుతూ బుదవారం రాజీవ్‌విద్యామిషన్‌ పీవో వెంకటయ్యకు క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్లు వినతిపత్రం అందజేశారు .జిల్లాలో 256 మందిసీఆర్పిలు పనిచేస్తున్నామని తెలిపారు.నవంబర్‌ డిసెంబర్‌ వేతనాలు రావల్సి ఉందని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం…

ఆదిలాబాద్

ఎన్‌పీఎమ్‌ ఆధ్వర్యంలో సాముహిక మరుగుదొడ్లు

కాగజ్‌నగర్‌..కాగజ్‌పగర్‌ సంగంబస్తీలో సిర్పూర్‌ పేపర్‌మిల్లు ఆధ్వర్యంలో ఆ సంస్థప్రతినిధులు డీఎల్‌ శర్మ సాముహిక మరుగుదొడ్లను ప్రారంబించారు.ఈకార్యక్రమంలో సిర్పూర్‌ పేపర్‌ మిల్లు అధికారులు కార్మికులు స్థానికప్రజలుపాల్గోన్నారు.

కరీంనగర్

కాంగ్రెస్‌ నేతల తీరుతోనే జలాల తరలింపు

ఎలిగేడు, న్యూస్‌టుడే: జిల్లాలోని కాంగ్రెస్‌ నేతల అసమర్థతతోనే శ్రీరాంసాగర్‌ జలాలను మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని సొంత జిల్లాకు అక్రమంగా తరలిస్తున్నారని తెదేపా జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు ఆరోపించారు. బుధవారం సాయంత్రం లాలపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో 5.…

కరీంనగర్

కారెం వ్యాఖ్యలకు నిరసనగా కలెక్టరేట్‌ ముట్టడి

కలెక్టరేట్‌: అట్టడుగున జీవిస్తున్న దళిత ఉపకులాలను వ్యతిరేకించే వారికి గుణపాఠం చెబుతామని తెలంగాణ ఎస్సీ ఉప కులాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చింతల మల్లిఖార్జున్‌ హెచ్చరించారు. బుధవారం నగరంలోని సంఘం భవనంలో ఎస్సీ ఉప కులాల అత్యవసర…

హైదరాబాద్

ఢిల్లీకి వెళ్లిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

హైదరాబాద్‌: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నిమాథ్యూ, డీజీపీ దీనేష్‌రెడ్డిలు గురువారం హుటాహుటాటీనా ఢిల్లీ పయనమయ్యారు. కేంద్రం నుంచి వచ్చిన పిలుపు మేరకు వీరిద్దరూ అత్యవసరంగా ఢిల్లీ బయలుదేరి వెళ్లినట్లు సమాచారం. ఈ రోజు సాయంత్ర నగరంలో రాష్ట్రపతి పర్యటన…

హైదరాబాద్

మంత్రి దానం కాన్వాయిపై దాడి

హైదారాబాద్‌: మంత్రుల నివాస ప్రాంగణం వద్ద మంత్రి దానం నాగేందర్‌ కాన్వాయిపై దాడి జరిగింది. మంత్రి కారుపై ఓ ఆందోళన కారుడు దాడి చేయడంతో అద్దాలు పగిలాయి. కారులో ప్రయాణిస్తున్న మంత్రి దానం దిగి దాడికి పాల్పడిన వ్యక్తిని…

సీమాంధ్ర

ఏసీబీకి వలలో వినువొండ విద్యుత్‌ ఏఈ

గుంటూరు: లంచం తీసుకుంటూ వినుకొండ విద్యుత్‌ శాఖ ఏఈ సురేశ్‌కుమార్‌ ఏసీబీ అధికారులు పట్టుబడ్డారు. ఓ వ్యక్తి వద్ద నుంచి రూ. ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో ఏసీబీ అధికారులు వల పన్ని ఏఈని పట్టుకున్నారు.

హైదరాబాద్

గన్‌పార్క్‌ వద్ద ఐకాస నేతల మౌన దీక్ష

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలంటూ తెలంగాణ రాజకీయ ఐకాస ఆధ్వర్యంలో మౌనదీక్ష ప్రారంభమైంది. నగరంలోని గన్‌ పార్క్‌ వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో పెద్ద సంఖ్యలో తెలంగాణ వాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐకాస నేతలు…

వార్తలు

ఇద్దరు చిన్నారులు బలిగొన్న తుంపి వాగు

విశాఖ (అరుకు): వాగులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా అరకులో చోటు చేసుకుంది. అరకు లోయకు చెందిన బాలరాజు(10) కారుకొండ శివప్రసాద్‌ (6)లు మరో ఇద్దరు చిన్నారులతో కలసి స్నానం చేసేందుకు సమీపంలోని…

హైదరాబాద్

డీజిల్‌ ధర పెరగదు, సిలిండర్ల తొమ్మిదికి పెంపు

-మంత్రి వీరప్పమొయిలీ ఢిల్లీ : డీజిల్‌ ధరలు ప్రస్తుతానికి పెంచకూడదని. ఏడాదికి రాయితీ గ్యాస్‌ సిలిండర్లు తొమ్మిది ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. రాయితీ సిలిండర్లు 9కి పెంచిన కేంద్రం నిర్ణయానికి ఎన్నికల కమిషన్‌ అభ్యంతరం లేదని లేదని…