Thursday, 5 November 2026

January 2013

తెలంగాణ

తెలంగాణ సాధన కోసం అన్ని శక్తులు ఏకం చేస్తాం : కోదండరాం

హైదరాబాద్‌: అమరుల త్యాగాలను దృష్టిలో పెట్టుకొని ఈ నెల 28 లోగా కేంద్రంతెలంగాణ రాష్ట్రం ప్రకటించాలని తెలంగాదణ రాజకీయ ఐకాస ఛైర్మెన్‌ కోదండరాం డిమాండ్‌ చేశారు. ఈ ఉదయం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేకే, మంత్రి జానారెడ్డితో ఆయన…

వార్తలు

కేకేతో కోదండరాం భేటీ

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె. కేశవరావుతో ఆయన నివాసంలో కోదంవడరాంతో పాటు పటువురు ఐకాశ నేతలు భేటీ అయ్యారు. తెలంగాణపై నిర్ణయం ప్రకటిస్తామని కేంద్రం వెల్లడించిన నేపధ్యంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.

వార్తలు

హర్యానా మాజీ సీఎంను దోషిగా తేల్చిన కోర్టు

న్యూఢిల్లీ: ఉపాధ్యాయుల అక్రమ నియామకాల కేసులో హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్‌ చౌతాలాను ఢిల్లీ కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో చౌతాలాతో సహా ఆయన తనయుడు, ఎమ్మెల్యే అభయ్‌ చౌతాలాతో పాటు 53 మందిని దోషులుగా…

Cover Story

ఎడారి దేశంలో చిక్కుకున్న వలస బిడ్డలకు ‘తెలంగాణ ఎమిరేట్స్‌’ ఆపన్నహస్తం

దుర్భరస్థితిలో ఉన్న 120 మంది గుర్తింపు స్వదేశానికి పయనమైన 32 మంది బాధితులు ఈటీసీఏ వ్యవస్థాపకుడు కిరణ్‌వెల్లడి దుబయి : ఏడారి దేశంలో చిక్కుకున్న తెలంగాణ నిరుపేదలను సొంతగడ్డకు పంపేందుకు ఎమిరేట్స్‌ తెలంగాణ కల్చరల్‌ అసోసియేషన్‌ (ఈటీసీఏ) ముమ్మర…

Featured News

ప్రజాశక్తి ముందు ఏ శక్తి నిలువదు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై ఢిల్లీలో వాడీవేడీగా చర్చలు జరగుతుండగానే హైదరాబాద్‌లో వ్యాపార సామ్రా జ్యాలు ఏర్పాటు చేసుకున్న సీమాంధ్ర పెట్టుబడిదారులు అడ్డుకు నేందుకు ఉన్న అన్నిదా రులనూ ఉపయోగిం చుకుం టున్నారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు…

వార్తలు

బోధనారుసుం, ఉపకారవేతనాల బకాయిల విడుదల

హైదరాబాద్‌: ఉపకారవేతనాలు, బోధనా ఫీజుల బకాయిలను ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది. రూ.1800 కోట్ల మేర ఉపకార వేతనాలు, బోధనాఫీజుల చెల్లింపునకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

వార్తలు

పాక్‌ క్రీడాకారులను తొలగించిన హీకీ ఇండియన్‌ లీగ్‌

న్యూఢిల్లీ: హాకీ ఇండియన్‌ లీగ్‌ తొమ్మిది మంది పాకిస్తాన్‌ హాకీ క్రీడాకారులను మంగళవారం తొటగించింది. సరిహద్దుల్లో పాకిస్తాన్‌ సైన్యం దుశ్చర్యలకు బదులుగా పాక్‌ ఆటగాళ్లను తొలగించానట్లు ఇండియన్‌ లీగ్‌ ప్రకటించింది.

స్పొర్ట్స్

తొలి వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌

కొచ్చి: భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఇక్కడి జవహర్‌లాల్‌ నెహ్రౌ స్టేడియంలో రెండో వన్డే జరుగుతోంది.ఇంగ్లండ్‌ ఎనిమిది బంతుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. నాలుగు పరుగుల వద్ద ఇయాన్‌బెట్‌(1) ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో కుక్‌, ప్రీటర్సన్‌ ఉన్నారు. ఇంగ్లండ్‌…

వార్తలు

డీఎడ్‌ అభ్యర్థులకు ఉద్యోగాలివ్వండి

న్యూఢిల్లీ: డీఎస్పీ ఎంపికలో బీఈడీ, డీఎడ్‌ నిష్పత్తి వివాదం పరిష్కారమైందని సుప్రీంకోర్టు ప్రకటించింది. 2006,2008 నియామాకాల్లో అర్హత పొందిన అభ్యర్థులకు నేటి నుంచి 3 ఏళ్ల లోగా ఉద్యోగాలు ఇవ్వాలని ఆదుశించింది. వయోపరిమితి దాటిన వారిని కూడా పరిగణలోకి…