Wednesday, 4 November 2026

January 2013

వార్తలు

బ్రిస్బేన్‌ టైటిల్‌ సొంతం చేసుకున్న సెరీనా

బ్రిస్బేన్‌: బ్రిస్బేన్‌ ఇంటర్నేషనల్‌ టెన్నీన్‌ టోర్నమెంట్‌ మహిళా టైటిల్‌ను సెరీనా విలియమ్స్‌ సొంతం చేసకుంది. రష్యా క్రీడాకారణి పావల్యూచెన్కోవాతో జరిగిన తుదిపోరులో 6-2, 6-1 తేడాతో విజయం సాధించింది. మరోపక్క పురుషుల విభాగంలో ఆండీ ముర్రే ఫైనల్‌కు దూసుకెళ్లాడు.

హైదరాబాద్

విచారణకు రాకపోతే చర్యలు తీసుకుంటాం : డీజీపీ

హైదరాబాద్‌: విచారణకు రాకపోతే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డి అన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్‌పై పలు కేసు నమోదైన నేపథ్యంలో విచారణకు హాజరుకావాల్సిందిగా కోరినట్లు ఆయన తెలియజేశారు. విచారణకు తాను హాజరవుతానని…

హైదరాబాద్

శంషాబాద్‌ విమానాశ్రయంలో రెడ్‌ అలర్ట్‌

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించారు. ముంబయి జెట్‌ ఎయిర్‌వేన్‌ విమానానికి బెదిరింపు ఫోన్‌కాల్‌ వచ్చిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని విమాన్నాశ్రయాల్లో భద్రత పెంచారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టారు. మరోపక్క ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌…

జాతీయం

ఢిల్లీ అత్యాచార ఘటనపై ఈ – ఛార్జిషీట్‌ దాఖలు

న్యూఢిల్లీ : ఢిల్లీ అత్యాచార ఘటనపై పోలీసులు ఈ-ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. ఘటనకు సంబంధించి పోలిసులు దాఖలు చేసిన ఛార్జిషీట్‌తో సహా అన్ని పత్రాలు తాను స్వీకరించినట్లు మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ నమిత్రా అగర్వాల్‌ తెలియజేశారు. ఘటనకు బాధ్యులైన అయిదుగురు…

సీమాంధ్ర

విశాఖ హెటిరో ఔషద పరిశ్రమలో పేలుడు

విశాఖ : విశాఖ నరగంలోని హెటిరో ఔషధ పరిశ్రమలో ప్రమాదవశాత్తు రియాక్టర్‌ పేలింది. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు తీవ్రగాయాలపాలయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు.  

హైదరాబాద్

సోమవారం భారత్‌కు రానున్న అక్బరుద్దీన్‌

హైదరాబాద్‌: లండన్‌ వెళ్లిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ సోమవారం సాయంత్రం భారత్‌కు రానున్నారు. హిందూ మతాన్ని కించరిచేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆయనపై పలు పోలీస్‌స్టేషన్లలో కేసు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో విచారణకు హాజరుకావాల్సిందిగా, డీజీపీ దినేష్‌రెడ్డి…

Featured News

మన హైదరాబాద్‌ గంగా-జమున సంస్కృతిని అధ్యాయంన చేసేందుకు ప్రపంచ దేశాల ఆసక్తి

హైదరాబాద్‌, జనవరి 4 (జనంసాక్షి) : మన హైదరాబాద్‌ గంగా-జమున సంస్కృతిపై ప్రపంచ దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇక్కడి హిందూ ముస్లిం లు అన్నాదమ్ముల్లా కలిసి మెలిసి జీవించే విధానంపై అధ్యయనం చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈమేరకు చైనా…

Featured News

ఆ ఇద్దరు ఇటాలియన్లు తిరిగొచ్చారు పాస్‌పోర్టు స్వాధీన పర్చారు

కోచి : కేరళలో హత్యానేరం కేసును ఎదుర్కొంటున్న ఇద్దరు ఇటాలిఇయన్‌ నావికులు క్రిస్మస్‌కు స్వదేశానికి వెళ్లి శుక్రవారం భారత్‌కు తిరిగి వచ్చారని అధికారులు తెలిపారు. కేరళ హైకోర్టు వారికి రెండు వారాల విరామం ఇచ్చింది. శుక్రవారం ఉదయం వారు…

Featured News

బ్రెయిలీ సేవలు అమూల్యం బదిరులకు ఉద్యోగ అవకాశాలు సీఎం కిరణ్‌

హైదరాబాద్‌, జనవరి 4 (జనంసాక్షి) : లూయి బ్రెయిలీ 204వ జయంతి జరుపుకోవడం హర్షదాయకమని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.అంధులే కాకుండా జాతి యావత్తు ఆయనకు రుణపడి ఉందని అన్నారు. లూయీ బ్రెయిలీ జయంతి సందర్భంగా మలక్‌పేటలోని బ్రెయిలీ విగ్రహానికి…

Featured News

ప్యాకేజి పొట్లాలు జాంతానై హైదరాబాద్‌తో కూడిన తెలంగాణే కావాలి

.హైదరాబాద్‌, జనవరి 4 (జనంసాక్షి) : ప్యాకేజీలు, పొట్లాలు గిట్లాలు జాన్తా నై తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే కావాలని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతలు ఏకగ్రీవంగా తీర్మానించారు. హైదరాబాద్‌ రాజధానిగా ప్రత్యేక రాష్ట్రమే ఇవ్వాలని సమావేశం నిర్ణయించారు. వచ్చే…