Wednesday, 4 November 2026

January 2013

Cover Story

తెలంగాణ ఏర్పాటుకు సీమాంధ్రలో సుముఖం

తెలంగాణ ఏర్పాటుకు సీమాంధ్రలో సుముఖం లగడపాటి, రాయపాటి పిలుపులు భేఖాతర్‌ హైకోర్టు , రాజధాని, కొత్త ఉద్యోగాలపై సీమాంధ్రాలో ఆసక్తికర చర విజయవాడ,జనవరి5(జనంసాక్షి): తెలంగాణపై ఈ నెలాఖరులోగా ఓ నిర్ణయం రానుందన్న వార్తల నేపథ్యంలో సీమాంధ్రలో ఆసక్తికరమైన చర్చ…

Featured News

21న చలో గద్వాల్‌ తెలంగాణే మరో ముచ్చటే లేదు ఆత్మగౌరవానికి ప్రత్యామ్నాయం లేదు కోదండరామ్‌

మహబూబ్‌నగర్‌, జనవరి 5 (జనంసాక్షి): ప్రత్యేక రాష్ట్రం మినహా మరే ప్రత్యామ్నయానికి అంగీకరించబోమని తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం స్పష్టం చేశారు. తెలంగాణ విషయంలో కేంద్రం ఇచ్చే ఎటువంటి ప్యాకేజీని ఆమోదించమని తేల్చి చెప్పారు. తెలంగాణకు…

Featured News

నడిరోడ్డున నగ్నంగా నరకయాతన అనుభవించాం హస్తినలో ఆ కాళరాత్రి అయ్యో అన్నవారు లేరు పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే నా స్నేహితురాలు బతికిఉండేది ఘటనా స్థలం ఏ స్టేషన్‌ పరిధిలోకి వస్తుందని పోలీసులు రెండుగంటలు వాదించుకొని కాలయాపన చేశారు

న్యూఢిల్లీ, జనవరి 5 (జనంసాక్షి): యావత్తు భారత జాతిని కదిలించిన వైద్య విద్యార్థిని అత్యాచారం ఘటన జరిగిన రోజున ఢిల్లీ పోలీసులు, స్థానికులు స్పందించిన తీరు దిగ్భాంతికి గురి చేస్తోంది. కీచకుల చేతిలో బలైపోయి తీవ్రంగా గాయపడిన బాధితురాలు,…

Featured News

తెలంగాణ భాషని మాండలికం అనకండి

భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన మన రాష్ట్రంలో తెలంగాణ భాష మర్యాదపూర్వకమైన భాష కాదన్న అపప్రద ఉంది. తెలంగాణ భాషలో రాయడం సంగతి అటుంచి ఆ భాష మాట్లాడటానికే జంకాల్సిన స్థితి తెలంగాణ ప్రజలకేర్పడింది. తెలంగాణ భాషలో మాట్లాడటానికి తెలంగాణ…

హైదరాబాద్

త్వరలో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ

హైదరాబాద్‌: తెలంగాణ ఉత్యమం సమాంతరంగా, సమన్వయంతో ముందుకు సాగాలి అని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం అన్నారు.  త్వరలోనే హైదరాబాద్‌ నగరంలో భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేయనున్నట్టు ఆయన తెలియజేశారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడేవారు ఒకరి…

హైదరాబాద్

అభివృద్ధి రుసుం వసూలు చేయక తప్పదు : బొత్స

హైదరాబాద్‌:  ఆర్టీసీ బస్సుల్లో అభివృద్ధి రుసుం వసూలు చేయక తప్పదని పీసీసీ అధ్యక్షుడు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలియజేశారు. 24వ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌ బస్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని…

హైదరాబాద్

తెలుగు పేర్లు పెట్టేలా చట్టం తీసుకొస్తాం : తమ్మారెడ్డి

హైదరాబాద్‌: తెలుగు సినిమాలకు తెలుగు పేర్లు పెట్టేలా ప్రభుత్వంతో మాట్లాడి చట్టం తీసుకొచ్చేందుకు కృషి చేయనున్నట్లు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. ఇటీవల మహాసహల సందర్భంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన…

హైదరాబాద్

విద్యుత్‌ ఛార్జీలు పెంచాలని ప్రతిపాదించిన డిస్కమ్‌లు

హైదరాబాద్‌: ఏప్రీల్‌ నుంచి విద్యుత్‌ ఛార్జీలు పెంచే ప్రతిపాదనను డిస్కమ్‌లు నియంత్రణా మండలికి సమర్పించాయి. 2013-14 ఏడాది వార్షిక రాబడి ప్రణాళికను కూడా డిస్కమ్‌లు రూపొందించాయి. వార్షిక రాబడి ప్రణాళికలో ఆదాయలోటు భర్తీకి ఛార్జిల పెంచాలని డిస్కమ్‌లు ప్రతిపాదించాయి.