Tuesday, 3 November 2026

February 2013

హైదరాబాద్

తెదేపా నేతల అరెస్టు : యనమల ఆగ్రహం

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌లో ఉగ్రవాదుల దుశ్చర్యకు నిరసనగా ర్యాలీ నిర్వహించిన తెదేపా నేతలను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అరెస్టుకు నిరసనగా తెదేపా  తలసాని శ్రీనివాసయాదవ్‌, తీగల కృష్ణారెడ్డి తదితరులు పోలీస్‌స్టేషన్‌ వద్ద నిరసనకు దిగారు.…

హైదరాబాద్

గవర్నర్‌, ముఖ్యమంత్రి ప్రధాని సమీక్ష

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల ప్రాంతాన్ని పరిశీలించి… ఓమ్నీ, యశోద ఆసుపత్రుల్లో క్షతగాత్రులను పరామర్శించిన ప్రధాని మన్మోహన్‌సింగ్‌ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులతో ప్రధాని సమీక్ష చేపట్టారు. పేలుళ్ల నేపథ్యంలో తీసుకుంటున్న…

హైదరాబాద్

కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నించిన భాజపా నేతల అరెస్టు

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల ఘటనను నిరసిస్తూ భాజపా నేతలు నిరసనకు దిగారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ యశోద, ఓమ్నీ ఆసుపత్రుల్లో క్షతగాత్రులను పరామర్శించి తిరిగి వెళ్తున్న సమయంలో చైతన్యపురి వద్ద ప్రధాని కాన్వాయ్‌ను భాజపా నేతలు అడ్డుకునేందుకు యత్నించారు.…

హైదరాబాద్

బేగంపేటకు బయలుదేరిన ప్రధాని మన్మోహన్‌సింగ్‌

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల ఘటనలో బాధితులను ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పరామర్శించారు. పేలుళ్ల ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం ప్రధాని యశోద, ఓమ్నీ ఆసుపత్రుల్లో బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన సరూర్‌నగర్‌కు చేరుకొని…

హైదరాబాద్

డెలాయిట్‌ ఉద్యోగుల 10కె రన్‌

హైదరాబాద్‌: కంప్యూటర్లతో కుస్తీ పట్టే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు పరుగు పందెంలో పాల్గొని సందడి చేశారు. నగర శివారు నానక్‌రాంగూడలో డెలాయిట్‌ సంస్థ 10 కె రన్‌ను నిర్వహించింది. సుమారు రెండు వేల మంది కంపెనీ ఉద్యోగులు పరుగులో పాల్గొన్నారు.

హైదరాబాద్

ఓమ్నీలో క్షతగాత్రులకు ప్రధాని పరామర్శ

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ జంట బాంబు పేలుళ్ల ఘటనలో క్షతగాత్రులను ప్రధాని పరామర్శిస్తున్నారు. ఓమ్నీ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రధాఇ వెంట గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

వార్తలు

నిలకడగా ఆడుతున్న భారత్‌

చెన్నై : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ నిలకడగా ఆడుతోంది. సచిన్‌ (81) 196 పరుగుల వద్ద లైయాన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మూడు వికెట్ల నష్టానికి 182 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మూడో రోజు…

హైదరాబాద్

పేలుళ్ల ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ప్రధాని

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్లు చోటుచేసుకున్న ప్రాంతాన్ని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పరిశీలిస్తున్నారు.బేగంపేట విమానాశ్రయం నుంచి సరూర్‌నగర్‌ విక్టోరియా మెమోరియల్‌ హోమ్‌కు హెలికాప్టర్‌లో చేరుకున్న ప్రధాని రోడ్డు మార్గంలో దిల్‌సుఖ్‌నగర్‌ వచ్చారు. ఘటన ప్రాంతంలో పర్యటించి  ప్రమాదం జరిగిన తీరు…

హైదరాబాద్

విక్టోరియా హోమ్‌కు బయలుదేరిన ప్రధాని

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల బాధితులను పరామర్శించేందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా హెలికాప్టర్‌లో సరూర్‌నగర్‌లోని విక్టోరియా మెమోరియల్‌ హౌజ్‌కు బయలుదేరి వెళ్లారు.

సీమాంధ్ర

శ్రీవారి సేవలో ఇస్రో ఛైర్మన్‌

తిరుమల: ఇస్రో ఛెర్మన్‌ రాధాకృష్ణన్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐఫీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబసమేతంగా ఆలయానికి విచ్చేశారు. రేపు శ్రీహరికోట నుంచి ప్రయోగించే పీఎన్‌ఎల్‌వీ-సి20 రాకెట్‌ నమూనాను స్వామివారి పాదాల చెంత ఉంచి పూజలు చేయించారు.…