Wednesday, 4 November 2026

February 2013

సీమాంధ్ర

పధాని పర్యటనకు పటిష్ఠ బందోబస్త

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల ప్రాంతాన్ని పరిశీలించి, క్షతగాత్రులను పరామర్శించేందుకు హైదకాబాద్‌కు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రానున్న నేపథ్యంలో నగరంలో పోలీసులు భారీ భద్రతను చేపట్టారు. ప్రధాని పర్యటించే ప్రాంతాలను ఎన్‌పీజీ, ఎన్‌ఎన్‌జీ బలగాలు పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుని…

సీమాంధ్ర

సాప్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య

మియాపూర్‌, హైదరాబాద్‌ : సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఓ యువతి మియాపూర్‌లో ఆత్మహత్యకు పాల్పడింది. కరీంనగర్‌కు చెందిన రమ్య(24) హైటెక్‌సిటీ సమీపంలోని ఓ సాప్ట్‌వేర్‌ కంపెనీలో గత కొన్నిరోజులుగా పనిచేస్తోంది. నిన్న రాత్రి మియాపూర్‌ అల్విన్‌కాలనీలోని తన ఇంట్లో…

సీమాంధ్ర

తిరుమల బస్టాండ్‌లో సూట్‌కేసు కలకలం

తిరుపతి: తిరుమల బస్టాండ్‌ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లిన సూట్‌కేసు పోలీసులను పరుగులు పెట్టించింది. బస్టాండ్‌ సమీపంలోని పెట్రోల్‌ బంక్‌ వద్ద సూట్‌కేసును గుర్తించిన ప్రయాణికులు పోలీసులకు సమాచారమందించారు. వెంటనే బాంబు స్క్వాడ్‌తో రంగంలోకి దిగిన పోలీసులు సూట్‌కేసును…

సీమాంధ్ర

రైల్వేసబ్‌ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం

నెల్లూరు: కావలి బుడంగుంట వద్ద రైల్వే సబ్‌స్టేషన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే తాము వచ్చేంత వరకూ మంటలు ఆర్పవద్దని అగ్నిమాపక సిబ్బందిని రైల్వే అధికారులు ఆదేశించారు.…

సీమాంధ్ర

25 మంది ఎర్రచందనం కూలీల అరెస్టు

రాపూర్‌ : నెల్లూరు జిల్లా రావూర్‌ మండలం పెంచలకోనలోని వెలిగొండ అటవీప్రాంతంలో తమిళనాడుకు చెందిన 25 మంది ఎర్రచందనం కూలీలను అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని నెలలుగా అడవుల్లో ఎర్రచందనం నరికి తిరుగు ప్రయాణం…

వార్తలు

కుంభమేళా స్నానఘట్టాల వద్ద ఫోటోలపై నిషేధం

అలహాబాద్‌: కుంభమేళా జరుగుతున్న ప్రాంతాంలోని స్నానఘట్టాల వద్ద ఫోటోలు తీయడంపై నిషేధం విధించారు. హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కుంభమేళా నిర్వహణ సంఘం తెలిపింది. స్నానఘట్టాల వద్ద ఫోటోలు తీయడానికి ఎవరిని అనుమతించవద్దంటూ కుంభమేళా భద్రతను…

సీమాంధ్ర

విశాఖలో 8 మంది మిలీషియా సభ్యుల అరెస్టు

విశాఖ: జీకేవీధిలో 8 మంది మిలీషియా సభ్యులను ఈ ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

హైదరాబాద్

హైదరాబాద్‌ చేరుకున్న అన్నాహజారే

హైదరాబాద్‌: సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే హైదరాబాద్‌కు ఈ ఉదయం చేరుకున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల ప్రాంతాన్ని సందర్శించి, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించనున్నారు.

హైదరాబాద్

నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల ప్రాంతాన్ని సందర్శంచి, క్షతగాత్రులను పరామర్శిచేందుకు నేడు హైదరాబాద్‌కు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రానున్న నేపధ్యంలో నగరంలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ పలు…

హైదరాబాద్

నేడు హైదరాబాద్‌కు ప్రధాని

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబుపేలుళ్లు జరిగిన ప్రాంతాన్ని సందర్శంచి, క్షతగాత్రులను పరామర్శించేందుకు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ ఆదివారం ఉదయం నగరానికి వస్తున్నారు. ఉదయం 9 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయల్దేరి 11.05కి బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. 11.10కి అక్కడి…