Monday, 2 November 2026

March 2013

కరీంనగర్

న్యాయ వ్యవస్థకు పేరు తేవాలి

జగిత్యాల జోన్‌, న్యూస్‌లైన్‌: కోర్టుల్లో ఉండే ప్రతికేసు ఫైల్‌ వెనుక ఒక జీవితం ఉంటుందని, తీర్పు చెప్పే సమయంలో  ఈ విషయాన్ని న్యాయమూర్తులు గ్రహిచాలని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టుపోలియో జడ్జి బి. చంద్ర కుమార్‌ అన్నారు. జగిత్యాల…

హైదరాబాద్

మృతిడి కుటుంబాన్ని పరామర్శించిన సబితా

హైదరాబాద్‌ : శంషాబాద్‌ మండలం కవేలిగూడలో దోపిడి దొంగల దాడిలో మరణించిన మల్లేష్‌ కుటుంబాన్ని హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం పరామర్శించారు. మృతుని కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ఇలాంటి సరఘటనలు పునరావృతం…

వార్తలు

ఆటో బోల్తా పడి ఒకరి మృతి

కర్నూలు : ఎమ్మిగనూరు డిగ్రీ కళాశాల సమీపంలో ఆదివారం ఉదయం ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.…

కరీంనగర్

ప్రజలను మభ్యపెట్టేందుకే మంత్రి పల్లె నిద్ర

మంథని, న్యూస్‌లైన్‌: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజలను మభ్యపెట్టేందుకే మంత్రి శ్రీధర్‌బాబు పల్లెనిద్ర పేరిట గ్రామాల్లో పర్యటిస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్‌ పుట్ట మధు విమర్శించారు. శనివారం మంథనిలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నాలుగేళ్లు బానిసలుగా…

హైదరాబాద్

ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు ఎమ్మెల్సీలు

హైదరాబాద్‌ : ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్సీలు ఆదివారం హైదరాబాద్‌లో ప్రమాన స్వీకారం చేశారు. ఎమ్మెల్సీలుగా ఎన్నికైన బొడ్డు నాగేశ్వరరావు, గాదె శ్రీనివాసులు, పూల రవీందర్‌ల చేత శాసనమండలి ఛైర్మన్‌ చక్రపాణి ప్రమాణ స్వీకారం చేయించారు.

వార్తలు

‘ప్రభుత్వం దిగిరావాలి లేదా దిగిపోవాలి’

విజయవాడ : ప్రతిపక్షాల మధ్య వైరుధ్యం వల్లే ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం మనుగడ సాగించగలుగుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీ.వీ.రాఘవులు ఆదివారం విజయవాడలో వెల్లడించారు. సీఎంకు ధైర్యముంటే ఈఆర్‌సీ, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన ఉత్తర ప్రత్త్యురాలను బహిరంగ…

హైదరాబాద్

రాష్ట్రవ్యాప్తంగా ఈస్టర్‌ వేడుకలు

హైదరాబాద్‌ : ఈస్టర్‌ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. జంట నగరాల్లోని ప్రముఖ చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్‌ చర్చిలో వేడుకలు సూర్యోదయ ఆరాధనతో ప్రారంభమయ్యాయి. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో…

కరీంనగర్

నేటి నుంచి అన్నాహజారే ‘జనతంత్ర యాత్ర’

పంజాబ్‌: యూపీఏ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సామాజిక వేత్త అన్నాహజారే ఇవాళ్టి నుంచి ‘జనతంత్ర యాత్ర’ చేపట్టనున్నారు. ఈ యాత్ర అమృత్‌సర్‌ నుంచి ప్రారంభం కానుంది.

Cartoons

chandrababu-cartoon

అవును సార్‌ ..మీరు పట్టువదలని విక్రమార్కులే..  2014లో అధికారంలోకి రాకపోతే 2019 వరకూ పాదయాత్ర సాగించాల్సిందే !