Monday, 2 November 2026

March 2013

Featured News

రేపటి నుంచి రిజిస్ట్రేషన్‌ వాయింపు

హైదరాబాద్‌, మార్చి 30 (జనంసాక్షి): రాష్ట్రంలో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ల చార్జీలను ప్రభుత్వం పెంచింది.  ఈ మేరకు శనివారంనాడు జీవో జారీ చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయం ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి అమలు కానున్నది. అలాగే మార్కెట్‌…

Featured News

పోరు సాగించు కేజ్రీవాల్‌ను పరామర్శించిన అన్నా హజారే

న్యూ ఢిల్లీ ,మార్చి 30 (జనంసాక్షి) : విద్యుత్‌ బిల్లుల పెంపు, అవినీతికి వ్యతిరేకంగా పోరు కొనసాగించాలని అన్నా హజారే ఏఏపీ నాయకుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ను కోరారు. పెరిగిన విద్యుత్‌ బిల్లులకు వ్యతిరేకంగా కేజ్రీవాల్‌ చేపట్టిన నిరాహార దీక్ష…

Featured News

కొరియాలో కమ్ముకున్న యుద్ధమేఘాలు

సియోల్‌, మార్చి 30 (జనంసాక్షి): కొరియా ద్వీపకల్పంలో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. దక్షణ కొరియాతో యుద్ధం తప్పదన్న రీతిలో ఉత్తర కొరియా సన్నద్ధమవుతుంది. దక్షిణ కొరియా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే అనుయుద్ధం తప్పదంటూ ఉత్తర కొరియా హెచ్చరించింది. ఉభయ కొరియాల…

Featured News

ఉప్పూ, పప్పు నిత్యావసరాలు రూ.185కే ఉగాది కానుక : సీఎం

క్షణాల్లో మీ డబ్బు మీ చేతికి : జైరాంరమేష్‌ తిరుమల, మార్చి 30 (జనంసాక్షి): రాష్ట్ర ప్రజలకు శుభవార్త! 185 రూపాయలకే తొమ్మిది నిత్యావసర వస్తువులు.. ఈ ఏడాది ఉగాది నుంచి ప్రారంభం.. అని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌ కుమార్‌రెడ్డి…

Featured News

లోపాలను సరిదిద్దుకుంటాం సమన్వయంతో ముందుకు సాగుతాం

విజయవాడ సడక్‌బంద్‌ చలో అసెంబ్లీ తేదీలు ప్రకటిస్తాం టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, మార్చి 30 (జనంసాక్షి): బెంగళూరు రహదారిపై తెలంగాణ రాజకీయ జెఎసి నిర్వహించిన ‘సడక్‌బంద్‌’ విజయవంతమైందని జెఎసి చైర్మన్‌ కొదండరాం అన్నారు. శనివారం ఆయన…

Cover Story

ఆత్మబలిదానాలు రాజకీయ హత్యలే

అంతర్జాతీయ మీడియా ఆందోళన విద్యాధికులు, మంచి భవిష్యత్‌ ఉన్న వారే త్యాగాలకు సిద్ధపడుతున్నారు న్యూయార్క్‌ టైమ్స్‌ వెల్లడి హైదరాబాద్‌, మార్చి 30 (జనంసాక్షి) : దశాబ్దాల తరబడి రాజకీయ పార్టీలు కొనసా గిస్తున్న మోసపూరిత విధానాల వల్లే ఉజ్వల…

ఆదిలాబాద్

ఇద్దరు వైద్యులకు తాకీదులు

ఇంద్రవెల్లి: మండలంలోని పిట్టబొంగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం విధులకు గైర్హాజరైన ఇద్దరు వైద్యులకు ఏజెన్సీ అదనపు వైద్యాధికారి ప్రభాకర్‌ ఛార్జీ మెమోలు జారీ చేశారు. శనివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ…

ఆదిలాబాద్

స్కూళ్లను మూసివేస్తే ఊరుకోం…

నిర్మల్‌ రూరల్‌, న్యూస్‌లైన్‌: విద్యార్థుల సంఖ్య తక్కువ ఉందన్న సాకుతో ప్రభుత్వం పాఠశాలలను మూసివేస్తే ఊరుకునేది లేదని టీయూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు స్యామిరెడ్డి అన్నారు. శుక్రవారం నిర్మల్‌లోని టీఎన్జీవో భవనంలో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం…

జిల్లా వార్తలు

వార్షిక రుణ ప్రణాళిక విడుదల

రంగారెడ్డి: వ్యవసాయంతో పాటు వ్యవసాయ ఆధారిత రంగాల అభివృద్ధి లక్ష్యంగా రుణప్రణాళిక ఉపయోగపడాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ వాణీప్రసాద్‌ అన్నారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ రూపొందించిన రంగారెడ్డి జిల్లా వార్షిక రుణప్రణాళికను ఆమె ఆవిష్కరించారు. రూ. 4286కోట్ల…

జిల్లా వార్తలు

ఆస్తిపన్ను చెల్లింపు దారులతో కిటకిటలాడిన మున్సిపల్‌ కార్యాలయం

కుత్బుల్లాపూర్‌: ఆస్తిపన్ను చెల్లింపు దారులతో శనివారం మున్సిపల్‌ కార్యాలయం కిటకిటలాడింది. అపరాధ రుసుము, వడ్డీలేకుండా ఆస్తిపన్ను చెల్లించడానికి మార్చి 31 గడువు తేది కావడంతో చెల్లింపు దారులు భారీగా కార్యాలయానికి చేరుకున్నారు. చెల్లింపుదారుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనంగా…