పెళ్లి కోసం దాచిన రూ. 2.20 లక్షల నగదు దగ్ధం
గుంటూరు : వేమూరు మండలం అబ్బెనగూడపల్లిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకొని రెండిళ్లతోపాటు 10 ఎకరాల గడ్డివాము దగ్ధమైంది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్ని మాపకసిబ్బంది. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో తన మనవరాలి పెళ్లి కోసం దాచిన రూ…
